మీ పాన్ కార్డ్ వెరిఫికేషన్ ఎలా చేస్తారు

Published by: Shankar Dukanam
Image Source: Pexels

పాన్ కార్డ్ పూర్తి పేరు పర్మినెంట్ అకౌంట్ నంబర్ (PAN). ఇది మీ జీవితంలో కీలకం

Image Source: Pexels

భారత్‌లో ఓ వ్యక్తి లేదా సంస్థకు ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన ప్రత్యేకమైన 10-అంకెల గుర్తింపు సంఖ్య ఉంటుంది

Image Source: Pexels

బ్యాంక్ అకౌంట్ తెరవడానికి, పన్నులు చెల్లించడం, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిలో పెట్టుబడులు పెట్టడానికి పాన్ కార్డ్ అవసరం.

Image Source: Pexels

అయితే మీ పాన్ కార్డ్ వెరిఫికేషన్ ఎలా చేస్తారో ఇక్కడ వివరంగా తెలుసుకోండి

Image Source: Pexels

భారత ప్రభుత్వ ఆదాయపు పన్ను శాఖ (Income Tax) అధికారిక ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్ తెరవండి

Image Source: Pexels

హోమ్ పేజీలో క్విక్ లింక్స్ లో లేదా ఎడమ ప్యానెల్‌లో మీకు ఈ ఆప్షన్ కనిపిస్తుంది.

Image Source: Pexels

పాన్ కార్డ్ నంబర్, కార్డ్‌పై పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ వంటి వివరాలను నమోదు చేయండి

Image Source: Pexels

వివరాలు ఎంటర్ చేశాక కంటిన్యూ (కొనసాగించు) లేదా సమర్పించు బటన్ నొక్కాలి

Image Source: Pexels

రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓ OTP వస్తుంది, ఆ OTPని ఎంటర్ చేసి, వాలిడేట్ పై క్లిక్ చేయాలి

Image Source: Pexels

వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యాక మీ స్క్రీన్ పై మీ పాన్ కార్డ్ స్టేటస్ కనిపిస్తుంది. దాంతో పాన్ యాక్టివ్ గా ఉందా లేదా అని తెలుసుకోవచ్చు

Image Source: Pexels