భారతదేశం ఎన్ని దేశాలకు చమురు అమ్ముతుంది

Published by: Shankar Dukanam
Image Source: pexels

రష్యా, మరికొన్ని దేశాల నుంచి భారత్ ముడి చమురును కొనుగోలు చేస్తుందని అందరికీ తెలిసిందే

Image Source: pexels

అయితే భారతదేశం చాలా దేశాలకు చమురును అమ్ముతుందని మీకు తెలుసా. దీని గురించి ఇక్కడ తెలుసుకోండి

Image Source: pexels

భారత్ ముడి చమురును శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్, కిరోసిన్ వంటి ఉత్పత్తులను తయారు చేస్తుంది

Image Source: pexels

భారత్ ఇదే ముడి చమురును శుద్ధి చేసి ప్రపంచంలోని పలు దేశాలకు విక్రయించి లాభాలు ఆర్జిస్తోంది

Image Source: pexels

ఈ జాబితాలో అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, యూఏఈ, యూరప్ దేశాలు ఉన్నాయి

Image Source: pexels

కొన్ని యూరోపియన్ దేశాలు భారత్ నుంచి అత్యధికంగా చమురును కొనుగోలు చేస్తాయి

Image Source: pexels

రష్యా- ఉక్రెయిన్ యుద్ధం తరువాత భారత్ నుంచి చమురు ఎగుమతి గతంలలో కంటే చాలా పెరిగింది

Image Source: pexels

ఈ రిఫైన్డ్ చేసిన నూనె ఎగుమతి చేయడం భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సహకారం అందిస్తుంది

Image Source: pexels