మీకు నిత్య జీవితంలో ఉపయోగపడే గవర్నమెంట్ యాప్స్ ఇవే

Published by: Shankar Dukanam
Image Source: Pexels

భారత ప్రభుత్వం ప్రారంభించిన కొన్ని ప్రభుత్వ యాప్‌లు (Govt Apps) మీ జీవితాన్ని సులభతరం చేస్తాయి

Image Source: Pexels

మీ మొబైల్‌లో తప్పనిసరిగా ఉండవలసిన కొన్ని ప్రభుత్వ యాప్‌లన వివరాలు ఇక్కడ అందిస్తున్నాం

Image Source: Pexels

ఉమంగ్ యాప్ ద్వారా మీ Passport, గ్యాస్ బుకింగ్, కరెంట్ బిల్లులు, EPF వంటి సౌకర్యాలను పొందవచ్చు.

Image Source: Pexels

డిజిలాకర్ ద్వారా మీ డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఇతర డాక్యుమెంట్లు డిజిటల్ రూపంలో ఉంటాయి

Image Source: Pexels

ఎమ్ పరివాహన్ తో మీరు మీ వాహనం రిజిస్ట్రేషన్ సమాచారాన్ని పొందవచ్చు

Image Source: Pexels

మై స్కీమ్ ద్వారా ప్రజలు పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను తెలుసుకోవడానికి వీలుంటుంది

Image Source: Pexels

1-10 తరగతుల విద్యార్థులకు దీక్షా యాప్ ద్వారా ఉచిత ఆన్లైన్ విద్యను అందిస్తారు

Image Source: Pexels

ప్రభుత్వ సెక్యూరిటీలు లేదా బాండ్లలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే RBI యాప్ ఉపయోగపడుతుంది

Image Source: Pexels

ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాప్, ఇది RBI రిటైల్ డైరెక్ట్ యాప్.. మీరు నేరుగా ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయవచ్చు.

Image Source: Pexels

డిజి యాత్ర యాప్ ఎయిర్ పోర్టులో ఫేస్ రికగ్నిషన్ ద్వారా ప్రవేశం కల్పిస్తుంది, దాంతో చెక్-ఇన్, భద్రతా తనిఖీలు త్వరగా పూర్తవుతాయి

Image Source: Pexels