గ్యాస్ సబ్సిడీని ఇలా తిరిగి యాక్టివేట్ చేసుకోండి

Published by: Shankar Dukanam
Image Source: pexels

సామాన్య ప్రజలకు భారత ప్రభుత్వం చౌకగా వంట గ్యాస్ అందించడానికి ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ పథకాన్ని ప్రారంభించింది.

Image Source: pexels

వినియోగదారుల సబ్సిడీలు చాలాసార్లు కొన్ని కారణాల వల్ల నిలిచిపోతాయి

Image Source: pexels

ఒకవేళ మీ గ్యాస్ సబ్సిడీ కనుక ఆగిపోయినట్లయితే, ఈ స్టెప్స్ పాటించండి.

Image Source: X

మొదట మీ ఎల్పీజీ ఏజెన్సీతో మాట్లాడాలి. సబ్సిడీ ఎందుకు ఆగిపోయిందో తెలుసుకోండి

Image Source: pexels

మీ ఆధార్ నంబర్ మీ పేరుతో సరిగ్గా లింక్ చేశారా లేదా అని నిర్ధారించుకోండి

Image Source: pexels

ఇప్పటివరకు లింక్ చేయకపోతే, మీ బ్యాంక్ బ్రాంచుకు వెళ్లి ఆధార్ నెంబర్ లింక్ చేయించుకోండి.

Image Source: pexels

తర్వాత మై LPG వెబ్‌సైట్‌లో లాగిన్ అయి, అక్కడ Check PAHAL status పై క్లిక్ చేయండి.

Image Source: pexels

ఇక్కడ నుండి మీరు DBTL పథకం మీ కనెక్షన్‌కు లింక్ చేసి ఉందో లేదా అని చూడవచ్చు

Image Source: pexels

లింక్ లేకపోతే కనుక Join DBTL పై క్లిక్ చేసి, వివరాలు సబ్మిట్ చేయాలి

Image Source: pexels