ఈ టిప్స్ పాటిస్తే ATM రిలేటెడ్ మోసాల నుంచి మీరు సేఫ్

Published by: Shankar Dukanam
Image Source: pexels

దైనందిన జీవితంలో ఏటీఎం వినియోగం ఒక భాగం అయిపోయింది

Image Source: pexels

డబ్బులు తీసుకోవడానికి ATM ఎంత సులువైనదో, స్కామర్లకు అంతే ఛాన్స్ ఇస్తోంది

Image Source: pexels

స్కిమ్మింగ్, కార్డ్-ట్రాపింగ్ వంటి పద్ధతులను సైబర్ మోసగాళ్లు ఉపయోగిస్తారు. దాంతో మీ కార్డ్, పిన్ లేదా OTPని చోరీ చేస్తారు

Image Source: pexels

ATM మోసాల బారిన పడకుండా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

Image Source: pexels

ఎల్లప్పుడూ బ్యాంకుకు సంబంధించిన అధికారిక ATM లను ఉపయోగించాలి. రహదారి పక్కన, చీకటి, ఇరుకైన చోట్ల వాడవద్దు

Image Source: pexels

పిన్ నంబర్ ఎంటర్ చేసేటప్పుడు మీ శరీరంతో కీప్యాడ్ ఇతరులకు కనిపించకుండా కవర్ చేయండి

Image Source: pexels

కార్డ్ డిస్‌ప్లేలో చిక్కుకుంటే వెంటనే ATM ప్రాసెస్ ఆపివేసి మీ బ్యాంకుకు తెలియజేయండి

Image Source: pexels

మీ PIN ని ఎవరితోనూ షేర్ చేయవద్దు. మీ OTP ని కూడా ఎప్పుడూ ఇతరులకు చెప్పవద్దు

Image Source: pexels

అపరిచిత లావాదేవీలు కనిపిస్తే వెంటనే బ్యాంకుకు కాల్ చేసి విషయం చెప్పి అలర్ట్ చేయడం మంచిది

Image Source: pexels