బ్యాంక్ నుంచి చెక్ బుక్ ను ఇలా పొందవచ్చు

Published by: Shankar Dukanam
Image Source: pexels

నేటి డిజిటల్ కాలంలో ఆన్లైన్ లావాదేవీలు పెరిగినప్పటికీ చెక్ బుక్ అవసరం కొన్ని సందర్భాలలో తప్పనిసరి

Image Source: pexels

చెక్ బుక్ ఇప్పటికీ నమ్మదగిన, చట్టబద్ధమైన చెల్లింపు మార్గంగా పరిగణిస్తుంటారు

Image Source: pexels

చాలా మందికి ఇలా కూడా చెక్ బుక్ ఎలా తెప్పించుకోవచ్చని తెలియదు

Image Source: pexels

బ్యాంకు నుంచి చెక్ బుక్ తెప్పించుకోవడానికి సులభమైన, నమ్మదగిన విధానాలు ఇక్కడ తెలియజేస్తాం

Image Source: pexels

మీ బ్యాంకు బ్రాంచుకు వెళ్లి, చెక్ బుక్ రిక్వెస్ట్ ఫామ్ నింపి సమర్పించడం రెగ్యూలర్ విధానం

Image Source: pexels

రెండవది నెట్ బ్యాంకింగ్ ద్వారా మీ బ్యాంక్ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి Request Chequebook ఎంచుకుని అప్లై చేయండి

Image Source: pexels

మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా కూడా మీరు అప్లై చేయవచ్చు

Image Source: pexels

SBI, HDFC, ICICI వంటి చాలా బ్యాంకుల మొబైల్ యాప్‌లలో చెక్‌బుక్ ఆర్డర్ చేసే అవకాశం ఉంది.

Image Source: pexels

బ్యాంకు ఇచ్చిన రిజిస్టర్డ్ నంబర్‌కు నిర్దిష్ట ఫార్మాట్‌లో సందేశం పంపడం ద్వారా చెక్‌బుక్‌ను పొందవచ్చు.

Image Source: pexels