బంగారం ధరలను ఎవరు నిర్ణయిస్తారు

Published by: Shankar Dukanam
Image Source: pexels

బంగారం కేవలం ఆభరణాలకు లేదా పెట్టుబడి సాధనం మాత్రమే కాదు

Image Source: pexels

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, డాలర్ వంటి అనేక అంశాలపై బంగారం ధర ఆధారపడి ఉంటుంది

Image Source: pexels

అలాంటప్పుడు, బంగారం ధరలను ఎవరు నిర్ణయిస్తారో మీకు తెలుసా..

Image Source: pexels

లండన్ బులియన్ మార్కెట్ ద్వారా బంగారం ప్రాథమిక ధర నిర్ణయిస్తారు

Image Source: pexels

ఈ సంస్థ ప్రతిరోజు 2సార్లు “గోల్డ్ ఫిక్సింగ్” ద్వారా అంతర్జాతీయంగా బంగారం ధర నిర్ణయిస్తుంది.

Image Source: pexels

డాలర్లలో బంగారం ధర నిర్ణయిస్తారు. డాలర్ బలపడితే బంగారం చౌకగా ఉంటుంది. డాలర్ బలహీనపడితే బంగారం ఖరీదుగా మారుతుంది

Image Source: pexels

ఎక్కువ బంగారం కొంటే ధరలు పెరుగుతాయి, అమ్మకాలు పెరిగితే ధరలు తగ్గుతాయి అనేది నిజం కాదు

Image Source: pexels

ఆర్బీఐ, లేదా ఫెడరల్ రిజర్వ్ లాంటి వారు బంగారం కొంటే మాత్రం ధరలు పెరిగే అవకాశం ఉంటుంది.

Image Source: pexels

యుద్ధాలు, మాంద్యం లేదా రాజకీయ సంక్షోభాల సమయంలో ప్రజలు సురక్షితమైన పెట్టుబడిగా బంగారం కొనుగోలు చేస్తారు. ఇది కొంత ప్రభావం చూపుతుంది.

Image Source: pexels