ఒక మొబైల్ నంబర్‌కు ఎన్ని ఆధార్ కార్డులు లింక్ చేయవచ్చు

Published by: Shankar Dukanam
Image Source: pexels

భారత్‌లో (UIDAI) ద్వారా జారీ చేసిన 12 అంకెల ఆధార్ కార్డును మీ మొబైల్ నంబర్‌కు లింక్ చేసే ఉంటారు

Image Source: pexels

అయితే ఒక మొబైల్ నంబర్‌కు ఎన్ని ఆధార్ కార్డులను లింక్ చేయవచ్చు అనే డౌట్ వస్తుంది

Image Source: X

ఒక మొబైల్ నంబర్ ఎన్ని ఆధార్‌లతో లింక్ చేయబడవచ్చు అనే వివరాలు ఇక్కడ తెలుసుకోండి

Image Source: pexels

UIDAI అధికారిక FAQ లలో ఒక మొబైల్ నంబర్‌కు చాలా ఆధార్ కార్డులను లింక్ చేయవచ్చు అని పేర్కొంది.

Image Source: pexels

మీ మొబైల్ నంబర్‌తో మరో వ్యక్తి ఆధార్‌ను లింక్ చేయాలని మాత్రం అధికారులు సిఫార్సు చేయలేదు

Image Source: pexels

ఒక మొబైల్ నంబర్‌తో చాలా ఆధార్‌లు లింక్ చేసినట్లు అయితే, OTP మోసాలు జరిగే అవకాశం పెరుగుతుంది.

Image Source: pexels

అంతేకాకుండా UIDAI మీ ఆధార్ నెంబర్‌ను మీ మొబైల్ నంబర్‌కు లింక్ చేయాలని సలహా ఇస్తుంది.

Image Source: pexels

మొబైల్ నంబర్ మారినప్పుడు, లేక పోయినప్పుడు లేదా మార్చుకోవాలనుకున్నా ఆధార్ అప్డేట్ చేసి కొత్త నంబర్ లింక్ చేసుకోవాలి

Image Source: pexels

మీ మొబైల్ నంబర్ మీ ఆధార్ నెంబర్ లింక్ చేయకపోతే చాలా ఆన్లైన్ సేవలు పనిచేయవు

Image Source: pexels