బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయడానికి సరైన విధానం ఏంటి

Published by: Shankar Dukanam
Image Source: pexels

మీరు బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు, ఏదోరోజు దాన్ని క్లోజ్ చేయాల్సి వస్తుంది

Image Source: pexels

బ్యాంకు అకౌంట్ మూసివేయడం కేవలం ఫారం నింపితే మీ పని అయిపోయిందని కాదు

Image Source: pexels

కొన్ని ముఖ్యమైన నియమాలు, బ్యాంక్ రుసుము, పెండింగ్ బకాయిల నిర్వహణ, బ్యాంకు నిర్దేశించిన విధానం ఉంటాయి.

Image Source: pexels

బ్యాంక్ ఖాతాను మూసివేయడానికి సరైన విధానం ఏంటో ఇక్కడ అందిస్తున్నాం

Image Source: pexels

అకౌంట్ క్లోజ్ చేసే ముందు ఖాతాలో ఎంత డబ్బు ఉందో, అది తీసుకోవాలి లేదా వేరే ఖాతాకు మార్చుకోవాలి

Image Source: pexels

బ్యాంకు ఖాతాదారుడు ఇచ్చిన సూచనల ప్రకారం బ్యాంకుకు అకౌంట్ క్లోజ్ చేసే ఫారమ్ సమర్పించాలి.

Image Source: pexels

బ్యాంకు ఖాతాను తెరిచిన కొన్ని రోజులకే క్లోజ్ చేస్తే మాత్రం అకౌంట్ క్లోజ్ ఫీజు చెల్లించాల్సి వస్తుంది

Image Source: pexels

అలాగే, బ్యాంక్ ఒక సంవత్సరం తర్వాత క్లోజ్ చేస్తున్న ఖాతాపై క్లోజింగ్ ఛార్జీలు తీసుకోదు.

Image Source: pexels

అకౌంట్ క్లోజ్ చేసేటప్పుడు బ్యాంక్ మిమ్మల్ని డెబిట్ క్రెడిట్ కార్డ్ యూనిట్ స్లిప్స్ మొదలైనవి తిరిగి ఇవ్వాలని అడుగుతుంది

Image Source: pexels