CTCలో 50% మించిన అలవెన్స్‌లు వేజెస్‌లో జోడించాలి. లో బేసిక్ (30-40%) ఉన్నవారికి గ్రాచ్యుటీ 16-32% పెరుగుతుంది.