ఫ్రీలాన్స్ రైటింగ్: చాట్ జీపీటీతో బ్లాగ్ పోస్టులు, ఆర్టికల్స్ లేదా స్టోరీలు రాసి Upwork లేదా Fiverrలో సెల్ చేయవచ్చు.

Published by: Raja Sekhar Allu

బ్రాండ్‌ల కోసం పోస్టులు, క్యాప్షన్లు లేదా కాంటెంట్ కాలెండర్ క్రియేట్ చేయండి.

Published by: Raja Sekhar Allu

ఇమెయిల్ న్యూస్‌లెటర్లు, అడ్స్ కాపీ లేదా SEO ఆప్టిమైజ్డ్ ఆర్టికల్స్ రాసి సంపాదించండి.

Published by: Raja Sekhar Allu

ఈ-బుక్స్, కోర్సులు లేదా ప్రాంప్ట్ టెంప్లేట్లు చాట్ జీపీటీతో తయారు చేసి Etsy లేదా Gumroadలో సెల్ చేయండి.

Published by: Raja Sekhar Allu

చాట్ జీపీటీతో సింపుల్ స్క్రిప్ట్స్ లేదా ఆప్ ఐడియాలు జనరేట్ చేసి, డెవలపర్లకు సహాయం చేయండి.

Published by: Raja Sekhar Allu

స్క్రిప్టులు రాసి వీడియోలు లేదా పాడ్‌కాస్ట్‌లు క్రియేట్ చేయండి. మానిటైజేషన్ ద్వారా (ఆడ్స్, స్పాన్సర్‌షిప్స్) సంపాదించండి.

Published by: Raja Sekhar Allu

భాషల మధ్య కంటెంట్ ట్రాన్స్‌లేట్ చేసి ఫ్రీలాన్స్ ప్లాట్‌ఫామ్‌లలో అమ్మండి. చాట్ జీపీటీతో డ్రాఫ్ట్ చేసి, మాన్యువల్ ఎడిట్ చేయండి.

Published by: Raja Sekhar Allu

ఇమెయిల్స్, షెడ్యూలింగ్ లేదా రీసెర్చ్ పనులు AIతో చేసి క్లయింట్లకు అందించండి. వర్చువల్ అసిస్టెంట్ గిగ్స్‌లో సంపాదించండి.

Published by: Raja Sekhar Allu

ప్రొడక్ట్ రివ్యూలు లేదా ప్రమోషనల్ కంటెంట్ చాట్ జీపీటీతో రాసి, అమెజాన్ లేదా ఇతర అఫిలియేట్ ప్రోగ్రామ్‌లలో సంపాదించండి.

Published by: Raja Sekhar Allu

మీ స్కిల్స్ గురించి ఆన్‌లైన్ కోర్సులు క్రియేట్ చేసి Udemyలో సెల్ చేయండి. చాట్ జీపీటీతో కంటెంట్ డెవలప్ చేయండి.

Published by: Raja Sekhar Allu