చిరిగిన నోటును ఎలా మార్చుకోవాలి

Published by: Shankar Dukanam
Image Source: freepik

మీ దగ్గర కూడా చిరిగిన లేదా పాడైన నోట్లు ఏమైనా ఉన్నాయా

Image Source: social media

అయితే మీరు ఆ నోట్లను ఏదైనా సమీప బ్యాంకులో మార్చుకోవచ్చు.

Image Source: freepik

ఆర్బీఐ రూల్స్ ప్రకారం, బ్యాంకులు చిరిగిన నోటును పరిశీలించి, దాని స్థితికి అనుగుణంగా మార్చుకోవచ్చు

Image Source: freepik

మీరు ఏదైనా ప్రభుత్వ లేదా ప్రైవేట్ బ్యాంక్ శాఖకు వెళ్లి నోట్లను మార్చుకునే వీలుంటుంది

Image Source: freepik

బ్యాంక్ సిబ్బంది ఆ నోటు స్థితిని బట్టి దానిని ముటిలేటెడ్ లేదా సోయిల్డ్ కేటగిరీలో ఉంచుతారు

Image Source: freepik

దాని ప్రకారం బ్యాంకు మీకు కొత్త నోటును అందిస్తుంది

Image Source: freepik

దీని కోసం చిరిగిన నోట్ల రెండు చివరల సంఖ్యలు స్పష్టంగా ఉండాలని తెలుసుకోండి

Image Source: social media

అది నకిలీ నోటు కాకూడదు, లేకపోతే బ్యాంకు స్వీకరించదు.

Image Source: freepik

నోటు రెండు భాగాలుగా చిరిగితే, రెండు ముక్కలను తీసుకురావాలి. అంకెలు పూర్తిగా ఉండాలి

Image Source: social media