పెట్టుబడి పెట్టేముందు Blockchain,బిట్‌కాయిన్ , ఇథీరియం వంటి వాటిపై కనీస అవగాహన పెంచుకోవావాలి.

Published by: Raja Sekhar Allu

భారతదేశంలో ప్రాచుర్యం పొందిన WazirX, CoinDCX, లేదా CoinSwitch వంటి ప్లాట్‌ఫారమ్‌లను ఎంచుకోండి.

Published by: Raja Sekhar Allu

ట్రేడింగ్ మొదలుపెట్టాలంటే మీ ఆధార్, పాన్ కార్డ్ మరియు బ్యాంక్ వివరాలతో KYC ప్రక్రియను పూర్తి చేయాలి.

Published by: Raja Sekhar Allu

మీ దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని ఒకే కాయిన్ మీద పెట్టకండి. పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ ముఖ్యం.

Published by: Raja Sekhar Allu

క్రిప్టో మార్కెట్ చాలా అస్థిరంగా ఉంటుంది . బ్బు పోయినా మీ ఆర్థిక పరిస్థితి దెబ్బతినదు అనుకునే మొత్తాన్ని మాత్రమే పెట్టుబడిగా పెట్టండి.

Published by: Raja Sekhar Allu

ఎవరో చెప్పారని లేదా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుందని కాయిన్స్ కొనకండి. Do Your Own Research క్రిప్టోలో గోల్డెన్ రూల్.

Published by: Raja Sekhar Allu

మీ కాయిన్స్‌ను ఎక్స్ఛేంజ్‌లోనే ఉంచడం కంటే, ఎక్కువ మొత్తంలో ఉంటే Cold Wallet (Hardware Wallet) లో దాచుకోవడం సురక్షితం.

Published by: Raja Sekhar Allu

మార్కెట్ పెరుగుతున్నప్పుడు అత్యాశకు పోకుండా, క్రమ పద్ధతిలో లాభాలను వెనక్కి తీసుకోవడం నేర్చుకోండి.

Published by: Raja Sekhar Allu

భారతదేశంలో క్రిప్టో లాభాలపై 30% పన్ను (Tax) మరియు ప్రతి లావాదేవీపై 1% TDS వర్తిస్తుంది.

Published by: Raja Sekhar Allu

మార్కెట్ పడిపోతున్నప్పుడు భయపడి అమ్మేయడం , పెరుగుతున్నప్పుడు కొనాలని ఆరాటపడటం చేయకండి.

Published by: Raja Sekhar Allu