అన్వేషించండి

Ind vs NZ 3rd T20 Highlights | టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా

న్యూజిలాండ్ పై టీమిండియా టీ20 ( India vs New Zealand ) సిరీస్ కైవసం చేసుకుంది. మూడవ T20 మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కివీస్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్ కు తోడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో మరో 10 ఓవర్లు ఉండగానే టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్ గెలవడంతో 3-0తో టీ20 సిరీస్ ను కైవసం చేసుకుంది భారత్. మరో 2 టీ20లు ఉండగానే భారత్ సిరీస్ నెగ్గడం విశేషం. 

చేజింగ్ కు దిగిన భారత్ కు తోలి బాల్ కె ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ సంజూ శాంసన్ ( Sanju Samson ) డకౌట్ అయ్యాడు. వన్ డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ( Ishan Kishan ) 13 బంతుల్లో 28 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత అభిషేక్ శర్మ ( Abhishek Sharma ) 14 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ( Suryakumar Yadav ) 57 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 

కివీస్ టాప్ ఆర్డర్‌ను పవర్‌ప్లేలోనే భారత్ దెబ్బకొట్టింది. హర్షిత్ రాణా ( Harshit Rana ) తొలి ఓవర్‌లోనే కాన్వేను అవుట్ చేయగా, రచిన్ రవీంద్ర, సీఫెర్ట్ నిరాశపరిచారు. దీంతో న్యూజిలాండ్ భారీ స్కోరు చేయలేకపోయింది. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 రన్స్ చేసింది కివీస్ జట్టు. భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు పడగొట్టాడు. పాండ్యా, బిష్ణోయ్ చెరో 2 వికెట్లు తీశారు.

ఆట వీడియోలు

India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Windies Duo Penalised: విండీస్ ప్లేయర్లపై ఐసీసీ కొరడా, పావెల్, రూథర్‌ఫోర్డ్‌లపై క్రమశిక్షణా చర్యలతోపాటు డీమెరిట్ పాయింట్ల కేటాయింపు
విండీస్ ప్లేయర్లపై ఐసీసీ కొరడా, పావెల్, రూథర్‌ఫోర్డ్‌లపై క్రమశిక్షణా చర్యలతోపాటు డీమెరిట్ పాయింట్ల కేటాయింపు
Kohli Retirement Truth: అవమానం భరించలేకే గుడ్‌బై చెప్పాడా..!! కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజాలు బయటపెట్టిన వసీం జాఫర్
అవమానం భరించలేకే గుడ్‌బై చెప్పాడా..!! కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజాలు బయటపెట్టిన వసీం జాఫర్
Tilak Varma Dismissal Drama: బౌండరీ అనుకుని ఫిస్ట్ బంప్, క‌ట్ చేస్తే రనౌట్.. తిలక్  నిర్లక్ష్యంపై ర‌చ్చ‌, ఫీల్డింగ్‌లో అరుదైన రికార్డు
బౌండరీ అనుకుని ఫిస్ట్ బంప్, క‌ట్ చేస్తే రనౌట్.. తిలక్  నిర్లక్ష్యంపై ర‌చ్చ‌, ఫీల్డింగ్‌లో అరుదైన రికార్డు
IND Beat WI In 3rd T20: టీమిండియా థ్రిల్లింగ్ విక్ట‌రీ.. 3వ టీ20లో పోరాడి ఓడిన విండీస్.. స‌త్తా చాటిన అభిషేక్, అర్ష‌దీప్
టీమిండియా థ్రిల్లింగ్ విక్ట‌రీ.. 3వ టీ20లో పోరాడి ఓడిన విండీస్.. స‌త్తా చాటిన అభిషేక్, అర్ష‌దీప్

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
Embed widget