టీమిండియా ఫీల్డింగ్ కోచ్గా అద్భుతమైన ప్రయాణాన్ని ముగించిన టీ దిలీప్. జట్టుతో తన అనుబంధాన్ని తలచుకుంటూ ఎమోషనల్ అయిన క్షణాలు. మన ఆటగాళ్లకు అసాధారణ ఫీల్డింగ్ మెలకువలు నేర్పి, ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆయనకు ఘనమైన వీడ్కోలు.