క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ కూల్ లుక్ అండ్ స్టైలిష్ అప్పియరెన్స్. మరోవైపు మాజీ భార్య ధనశ్రీ వర్మ షేర్ చేసిన లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.