అన్వేషించండి

శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!

Srisailam: శ్రీశైలం ఆలయంలో ప్రోటోకాల్ దర్శన విధానాల్లో మార్పులు చేసినట్లు తెలిపారు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం ఈవో ఎం.శ్రీనివాసరావు.

Srisailam: శ్రీశైలం ఆలయంలో ప్రోటోకాల్ దర్శన విధానాల్లో మార్పులు చేసినట్లు తెలిపారు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం ఈవో ఎం.శ్రీనివాసరావు.

శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!

1/6
సామాన్య భక్తుల సౌకర్యార్థం శ్రీశైలం ఆలయంలో ప్రోటోకాల్ దర్శన విధానాల్లో మార్పులు చేశామని చెప్పారు ఈవో ఎం.శ్రీనివాసరావు. శని, ఆది, సోమవారాల్లో ఉదయం, మధ్యాహ్నం స్పర్శ దర్శనం ఉండదన్నారు. శని, ఆది, సోమవారాల్లో రాత్రివేళ స్పర్శ దర్శనానికి అవకాశం ఉంటుందన్నారు.

2/6
మిగిలిన రోజుల్లో యథావిధిగా 3 పూటలు స్పర్శ దర్శనాలు కొనసాగుతాయన్నారు. శ్రావణమాసంలో శుక్రవారం రాత్రిపూట స్పర్శ దర్శనానికి అనుమతించినట్లు తెలిపారు.
మిగిలిన రోజుల్లో యథావిధిగా 3 పూటలు స్పర్శ దర్శనాలు కొనసాగుతాయన్నారు. శ్రావణమాసంలో శుక్రవారం రాత్రిపూట స్పర్శ దర్శనానికి అనుమతించినట్లు తెలిపారు.
3/6
సిఫార్స్ లేఖల అధికారిక లెటర్ హెడ్‌లను 2 రోజుల ముందుగా దేవస్థానానికి పంపాలన్నారు. సిఫార్సు లేఖలను protocal@srisailadevasthanam.org కి పంపించాలని సూచించారు. సిఫార్సు లేఖలను ప్రోటోకాల్​ వాట్సాప్​ నెంబర్​ 9160016215 కు పంపించవచ్చని తెలిపారు.

4/6
భారీగా తరలివచ్చే సామాన్య భక్తులకు సర్వ దర్శనం, శీఘ్ర, అతి శీఘ్ర క్యూలైన్లలో ఎక్కువసేపు వేచి ఉండకుండా సులభంగా దర్శనం చేసుకునేందుకు ఈ మార్పులు చేశామని చెప్పారు
భారీగా తరలివచ్చే సామాన్య భక్తులకు సర్వ దర్శనం, శీఘ్ర, అతి శీఘ్ర క్యూలైన్లలో ఎక్కువసేపు వేచి ఉండకుండా సులభంగా దర్శనం చేసుకునేందుకు ఈ మార్పులు చేశామని చెప్పారు
5/6
శ్రీశైలం ఆలయంలో శ్రావణమాసం ప్రత్యేక ఏర్పాట్లగురించి తెలుసుకునేందుకు దేవస్థానం వెబ్ సైట్ లేదా మానమిత్ర వాట్సాప్ సేవను సందర్శించండి
శ్రీశైలం ఆలయంలో శ్రావణమాసం ప్రత్యేక ఏర్పాట్లగురించి తెలుసుకునేందుకు దేవస్థానం వెబ్ సైట్ లేదా మానమిత్ర వాట్సాప్ సేవను సందర్శించండి
6/6
image 6
image 6

ఆధ్యాత్మికం ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఆగస్టు 15 లోపు ఏం జరగబోతోంది? నీట్ నుంచి యువత ఉద్యమం, వ్యవస్థాగత సంస్కరణలు తప్పవా?
ఆగస్టు 15 లోపు ఏం జరగబోతోంది? నీట్ నుంచి యువత ఉద్యమం, వ్యవస్థాగత సంస్కరణలు తప్పవా?
Divya Shakti: పురాణ అస్త్రాల రహస్య శక్తి!  ధర్మ మార్గం, విశ్వ రహస్యాలు!
పురాణ అస్త్రాల రహస్య శక్తి! ధర్మ మార్గం, విశ్వ రహస్యాలు!
ఆగష్టు 2026: మోదీ ప్రభుత్వానికి జ్యోతిష్య రాజకీయ పరీక్ష? గ్రహణం, కుజ-రాహువుల ప్రభావం
ఆగష్టు 2026: మోదీ ప్రభుత్వానికి జ్యోతిష్య రాజకీయ పరీక్ష? గ్రహణం, కుజ-రాహువుల ప్రభావం
07-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు!
07-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు!
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Protest On DSC  Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked:  తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ  కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Embed widget