అన్వేషించండి

WFI Case Verdict: బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కేసుపై బిగ్ ట్విస్ట్ , అక్కడ తేల్చుకుంటామన్న వినేష్ ఫోగట్ !

లైంగిక వేధింపుల కేసులో మాజీ డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ ఢిల్లీ కోర్టు తీర్పు ఇచ్చింది.

WFI Former Cheif, BJP Ex MP Brij Bhushan Acquitted In Case:  ఇండియా టాప్ రెజ్లర్ల‌కు ఢిల్లీ కోర్టులో బిగ్ షాక్ తగిలింది. మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన హైప్రొఫైల్ లైంగిక వేధింపుల కేసులో డబ్ల్యూఎఫ్ఐ (WFI) మాజీ చీఫ్, బీజేపీ మాజీ  ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. కో-ఆక్యుజ్డ్ వినోద్ తోమర్‌పై ఉన్న ఆరోపణలను కూడా రౌస్ అవెన్యూ కోర్టు అదనపు చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ అశ్విని పన్వార్ కొట్టివేశాడు. ఈ తీర్పుపై వినేష్ ఫోగట్, భజరంగ్ పునియా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఈ డెసిషన్ ను హైకోర్టులో ఛాలెంజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.

జంతర్ మంతర్ ప్రొటెస్ట్.. అధికార దుర్వినియోగంపై వినేష్ ఫైర్
తీర్పు వచ్చిన వెంటనే వినేష్, భజరంగ్ లీగల్ నోట్ రిలీజ్ చేస్తూ, 2023 లో జంతర్ మంతర్ వద్ద రోడ్డుపైకి వచ్చి పోరాడటానికి చాలా కష్టపడ్డామని చెప్పారు. "రూలింగ్ పార్టీకి చెందిన పవర్‌ఫుల్ పొలిటీషియన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి ఎంతో ధైర్యం కావాలి. తన పవర్, మజిల్ పవర్ ఉపయోగించి చాలా మంది అమ్మాయిలను బెదిరించి పేర్లు వెనక్కి తీసుకునేలా చేశాడు. అయినప్పటికీ కొంతమంది మహిళా రెజ్లర్లు కోర్టులో ఫైట్ చేశారు. కోర్టు అతడిని దోషిగా తేల్చకపోవడం బాధాకరం" అని వాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిజ్ భూషణ్‌ను కాపాడేందుకు ప్రభుత్వ వ్యవస్థలు పనిచేశాయని వినేష్ ఆరోపించింది.

హైకోర్టులో అప్పీల్ కి రెడీ.. హోప్స్ లూజ్ అవ్వలేదన్న వినేష్ 
ట్రయల్ కోర్టు తీర్పు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ లీగల్ టీమ్‌కి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామని, త్వరలోనే ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ ఫైల్ చేస్తామని వినేష్ కన్ఫర్మ్ చేసింది. "మేము ఇంకా ఆశలు వదులుకోలేదు, మా లీగల్ ఫైట్ కంటిన్యూ అవుతుంది" అని వినేష్ స్పష్టం చేసింది. 2023 లో సాక్షీ మాలిక్, వినేష్, భజరంగ్ లీడ్ లో రెజ్లర్లు భారీ ప్రొటెస్ట్ చేశారు. సుప్రీంకోర్టు జోక్యంతో ఢిల్లీ పోలీస్ జూన్ 2023 లో 1,500 పేజీల ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.

బ్రిజ్ భూషణ్ హ్యాపీనెస్.. న్యాయపోరాటం కంటిన్యూ అన్న బాధితులు
కోర్టు తీర్పును వెల్‌కమ్ చేస్తూ గౌరవప్రదంగా నిర్దోషిగా బయటపడ్డానని బ్రిజ్ భూషణ్ హ్యాపీనెస్ ఎక్స్‌ప్రెస్ చేశాడు. అయితే ఈ తీర్పును ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేయడానికి బాధితులు రెడీ అవుతుండటంతో ఈ లీగల్ బాటిల్ ఇంకా ఎండ్ కాలేదని తెలుస్తోంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

India vs Sri Lanka Colombo Test Updates: కుల్దీప్ కు ఉద్వాసన తప్పదా...! బౌలింగ్ కూర్పుపై టీమ్ మేనేజ్మెంట్ కసరత్తు
కుల్దీప్ కు ఉద్వాసన తప్పదా...! బౌలింగ్ కూర్పుపై టీమ్ మేనేజ్మెంట్ కసరత్తు
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
IND VS SL 2nd Test Updates:  రెండో టెస్టుకు అలాంటి పిచ్ సిద్ధం చేస్తున్న లంక‌.. ఈ మ్యాచ్ లో గెలిస్తే, సిరీస్ భార‌త వశం.. డ‌బ్ల్యూటీసీ రేసులో ముందంజ‌!
రెండో టెస్టుకు అలాంటి పిచ్ సిద్ధం చేస్తున్న లంక‌.. ఈ మ్యాచ్ లో గెలిస్తే, సిరీస్ భార‌త వశం.. డ‌బ్ల్యూటీసీ రేసులో ముందంజ‌!
England's Joe Root Sachin Record: క్రికెట్ గాడ్ సచిన్ ఆల్ టైమ్ రికార్డును స‌మం చేసిన‌ రూట్... ! అత్యధిక ఫిఫ్టీలతో సంయుక్తంగా టాప్ ప్లేస్ కు చేరిక
క్రికెట్ గాడ్ సచిన్ ఆల్ టైమ్ రికార్డును స‌మం చేసిన‌ రూట్... ! అత్యధిక ఫిఫ్టీలతో సంయుక్తంగా టాప్ ప్లేస్ కు చేరిక
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
Romantic Drama OTT : రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
యమహా RayZR 125 వేరియంట్లలో ఏది బెస్ట్‌? ధరలు, ఫీచర్ల వివరాలు మీ కోసం!
లక్ష రూపాయల్లోనే యమహా స్పోర్టీ స్కూటర్‌.. 4 వేరియంట్లలో ఉన్న ఫీచర్లేంటి?
AP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో ఫ్రెండ్లీ పోటీలు తప్పవా? - టీడీపీ, జనసేన మధ్య ఏం జరగబోతోంది?
స్థానిక ఎన్నికల్లో ఫ్రెండ్లీ పోటీలు తప్పవా? - టీడీపీ, జనసేన మధ్య ఏం జరగబోతోంది?
శని కష్టాల నుంచి ఉపశమనం: దానం చేయాల్సిన 3 వస్తువులు, చేయకూడని 6 పనులు!
శని కష్టాల నుంచి ఉపశమనం: దానం చేయాల్సిన 3 వస్తువులు, చేయకూడని 6 పనులు!
Embed widget