అన్వేషించండి

Auqib Nabi Selection: జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!

జమ్మూ కాశ్మీర్ కి చెందిన ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీ, శ్రీలంకతో జరిగే టెస్ట్ సిరీస్ కు బుమ్రా రీప్లేస్‌మెంట్ గా తొలిసారి ఇండియన్ టీమ్ కు సెలెక్ట్ అయ్యాడు.

Baramulla Express Nabi Earns Test Call Up:  జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో మోస్ట్ అవైటెడ్ మూమెంట్ రియాలిటీగా మారింది. బారాముల్లాలోని షీరీ విలేజ్ కి చెందిన పేసర్ ఆకిబ్ నబీ శ్రీలంకతో జరగబోయే టూ-టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కోసం ఇండియన్ టీమ్ కి సెలెక్ట్ అయ్యాడు. ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్ లో మోకాలి గాయంతో దూరమైన జస్ప్రీత్ బుమ్రా రీప్లేస్‌మెంట్ గా అతనికి టీమ్ లో ఛాన్స్ లభించింది. 'బారాముల్లా ఎక్స్‌ప్రెస్' గా పేరు పొందిన ఆకిబ్ నబీ, జమ్మూ కాశ్మీర్ నుంచి ఇండియా టెస్ట్ టీమ్ కి సెలెక్ట్ అయిన ఫస్ట్ ప్లేయర్ గా హిస్టరీ క్రియేట్ చేశాడు. డొమెస్టిక్ సీజన్ లో 104 వికెట్లతో చెలరేగడమే కాకుండా జమ్మూ కాశ్మీర్ ఫస్ట్ టైమ్ రంజీ ట్రోఫీ గెలవడంలో అతడు కీ రోల్ ప్లే చేశాడు.

మైండ్ బ్లాకింగ్ ఫామ్.. జమ్మూ కాశ్మీర్ లో సెలబ్రేషన్స్
ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఛాన్స్ మిస్ అయినా, ఇండియా 'ఎ' తరఫున గాలే వేదికగా 6 వికెట్లు తీసి సెలెక్టర్లను మెప్పించాడు. పర్వేజ్ రసూల్, ఉమ్రాన్ మాలిక్ ల తర్వాత నేషనల్ టీమ్ లో చోటు సాధించిన థర్డ్ జమ్మూ కాశ్మీర్ ప్లేయర్ గా నిలిచాడు. ఈ న్యూస్ తెలిశాక డొమెస్టిక్ టీమ్ మేట్ సునీల్ కుమార్ స్పందిస్తూ "ఆకిబ్ నబీ హార్డ్ వర్కర్, అతను దానికి అర్హుడు. అతని సెలెక్షన్ జమ్మూ కాశ్మీర్ లోని యంగ్ క్రికెటర్లలో కొత్త హోప్స్ తెచ్చింది" అని వ్యాఖ్యానించాడు.

కోచ్ ముజఫర్ మట్టో హ్యాపీనెస్.. బారాముల్లా క్లబ్ నుంచి నేషనల్ టీమ్ దాకా
ఆకిబ్ నబీ గ్రాండ్ సక్సెస్ పై బిసిసిఐ క్వాలిఫైడ్ కోచ్ ముజఫర్ మట్టో రియాక్ట్ అవుతూ, "ఇది జమ్మూ కాశ్మీర్ క్రికెట్ కి గ్రేట్ మూమెంట్. 2010 లో అతని టాలెంట్ గుర్తించి బారాముల్లా క్రికెట్ క్లబ్ లోకి తీసుకున్నా. అండర్-19, అండర్-23 రోజుల్లో అతనికి కోచింగ్ ఇచ్చా. నేషనల్ టీమ్ నుంచి పిలుపు రావడంపై చాలా ఎగ్జైటింగ్ గా ఉంది" అని ఐఏఎన్ఎస్ కి స్పష్టం చేశాడు. 

డెబ్యూ ఛాన్స్ పై హోప్స్.. మంగళవారం శ్రీలంకకు ఫ్లైట్
మమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ లతో పోటీ ఉన్నప్పటికీ, గాలే పిచ్‌లపై ఆడిన ఎక్స్‌పీరియన్స్ ఆకిబ్ నబీకి ప్లస్ పాయింట్ కానుంది. మంగళవారం రోజున టీమ్ ఇండియా సభ్యులతో కలసి శ్రీలంక పర్యటనకు ఆకిబ్ బయలుదేరనున్నాడని జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధి తెలిపాడు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND VS SL Gill Historic Milestone: గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
IND VS SL Padikkal Hundred: పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
Jaiswal- Fernando Fight: ఒకే ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన‌ జైస్వాల్.. త‌ర్వాత జైస్వాల్ ను ఔట్ చేసిన‌ ఫెర్నాండో.. ఇద్ద‌రి మధ్య మాట‌ల యుద్ధం.. ఒక‌రినొక‌రు నెట్టుకున్న వైనం..
ఒకే ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన‌ జైస్వాల్.. త‌ర్వాత జైస్వాల్ ను ఔట్ చేసిన‌ ఫెర్నాండో.. ఇద్ద‌రి మధ్య మాట‌ల యుద్ధం.. ఒక‌రినొక‌రు నెట్టుకున్న వైనం..
AUS Thrashes BAN In 2nd Test: ఐదు సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్.. ఎవ‌రితో అంటే..?
5 సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
NITI Aayog Report: 8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Gill Historic Milestone: గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Embed widget