అన్వేషించండి

CWG India Analysis: గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం

ప్రధాన క్రీడలను తొలగించినప్పటికీ గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ లో ఇండియా 39 పతకాలు సాధించి టేబుల్ లో 4వ స్థానంలో నిలిచింది.

Indian Athlets Great Show In CWG 2026:  గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026 ముగిశాక ఇండియా పతకాల సంఖ్యను చూస్తే కాస్త తగ్గినట్లు కనిపిస్తుంది. ఇండియా 39 మెడల్స్ (13 గోల్డ్, 17 సిల్వర్, 9 బ్రాంజ్) తో కామన్వెల్త్ ప్రయాణాన్ని ముగించింది. 1998 కౌలాలంపూర్ గేమ్స్ తర్వాత ఇండియా 50 కంటే తక్కువ పతకాలు సాధించడం ఇదే ఫస్ట్ టైమ్. అయితే కేవలం పతకాల సంఖ్యతో మాత్రమే ఈ విజయాన్ని చూడకూడదు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈసారి కామన్వెల్త్ లో 19 క్రీడలకు బదులుగా కేవలం 10 క్రీడలను మాత్రమే నిర్వహించారు. ష్యూరిటీగా పతకాలు తెచ్చే షూటింగ్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, హాకీలను రద్దు చేసినప్పటికీ ఇండియా గ్రేట్ కంబ్యాక్ ఇచ్చి ఫ్యాన్స్ ని మెప్పించింది.

మెయిన్ ఈవెంట్స్ రద్దు.. అయినా 4వ స్థానంలో ఇండియా సంచలనం
గతంలో 30 పతకాలు అందించిన 5 ప్రధాన క్రీడలు లేకపోయినా ఇండియా వెనక్కి తగ్గలేదు. అందుబాటులో ఉన్న 10 క్రీడల్లోనే బెస్ట్ పర్ఫార్మన్స్ ఇచ్చి పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడాల తర్వాత 4వ పొజిషన్ లో నిలిచింది. హోస్ట్ కంట్రీ స్కాట్లాండ్ ని సిల్వర్ మెడల్స్ టైబ్రేకర్ లో వెనక్కి నెట్టి ఇండియా ఈ ఘనత సాధించింది. ప్రతీ స్పోర్ట్ లో యావరేజ్ గా 3.90 పతకాలు సాధించి ఇండియా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

బాక్సింగ్ రింగ్ లో గోల్డెన్ పంచ్.. జూడోలో హిస్టారిక్ విజయం
బాక్సింగ్ టీమ్ ఈసారి విధ్వంసం సృష్టించింది. 14 మంది బాక్సర్ల బృందం ఏకంగా 10 పతకాలు సాధించగా, అందులో 7 గోల్డ్, 3 సిల్వర్ ఉన్నాయి. ఉమెన్స్ కేటగిరీలో ప్రీతి పవార్, జైస్మిన్ లాంబోరియా, సాక్షి చౌదరి, ప్రియా ఘంగాస్, అరుంధతి చౌదరి బంగారు పతకాలు సాధించగా, మెన్స్ లో సచిన్ శివాచ్, అంకుష్ పంగాల్ గోల్డ్ కొట్టారు. జూడోలో హర్ష్ సింగ్, అస్మిత డే హిస్టారిక్ గోల్డ్ సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. యామిని మౌర్య సిల్వర్, ఉన్నతి శర్మ బ్రాంజ్ తెచ్చారు.

అథ్లెటిక్స్, పారా స్పోర్ట్స్ డోమినేషన్.. మీరాబాయి చాను హ్యాట్రిక్ గోల్డ్
అథ్లెటిక్స్, పారా స్పోర్ట్స్ కలసి టోటల్ గా 16 పతకాలు అందించాయి. నీరజ్ చోప్రా సిల్వర్ గెలుచుకోగా, గుల్వీర్ సింగ్ టూ మెడల్స్ సాధించి రికార్డు కొట్టాడు. తేజస్విన్ శంకర్ డెకాథ్లాన్ లో బ్రాంజ్ సాధించాడు. పారా అథ్లెటిక్స్ లో షర్మిలా ధంకర్, దిలీప్ గావిత్, సోమన్ రాణా గోల్డ్ కొట్టారు. వెయిట్ లిఫ్టింగ్ లో స్టార్ అథ్లెట్ మీరాబాయి చాను కంటిన్యూయస్ గా థర్డ్ టైమ్ గోల్డ్ సాధించింది. ఇండియా ప్రైమ్ క్రీడలు లేకపోయినా కొత్త విభాగాల్లో కంబ్యాక్ ఇచ్చి సత్తా చాటిందని స్పోర్ట్స్ అనలిస్ట్స్ పేర్కొంటున్నారు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Natarajan Homecoming Trade: సగం ధరకే సొంత గూటికి యార్కర్ల వీరుడు.. సన్‌రైజర్స్ ,ఢిల్లీ మధ్య  ప్లేయర్ స్వాప్, నటరాజన్ కోసం అన్సారీని వదులుకున్న ఆరెంజ్ ఆర్మీ
సగం ధరకే సొంత గూటికి యార్కర్ల వీరుడు.. సన్‌రైజర్స్ ,ఢిల్లీ మధ్య  ప్లేయర్ స్వాప్, నటరాజన్ కోసం అన్సారీని వదులుకున్న ఆరెంజ్ ఆర్మీ
Tilak Runout Explanation: బౌండరీ అనుకుని నడుచుకుంటూ వెళ్లా.. ఇండోర్ రనౌట్‌పై ఎట్టకేలకు నోరు విప్పిన తిలక్
బౌండరీ అనుకుని నడుచుకుంటూ వెళ్లా.. ఇండోర్ రనౌట్‌పై ఎట్టకేలకు నోరు విప్పిన తిలక్
Shikhar Dhawan Warning: పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
Smriti Mandhana Dominance : ప్రపంచ నంబర్ వన్ పీఠంపై స్మృతి మంధాన తిరుగులేని హవా.. గిల్ ,షెఫాలీలకు ఐసీసీ అవార్డులు
ప్రపంచ నంబర్ వన్ పీఠంపై స్మృతి మంధాన తిరుగులేని హవా.. గిల్ ,షెఫాలీలకు ఐసీసీ అవార్డులు
Advertisement

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Embed widget