అన్వేషించండి
Cyber Fraud: WhatsApp లో RTO చలాన్ మెసేజ్ వచ్చిందా? పొరపాటున కూడా క్లిక్ చేయొద్దు!
Cyber Fraud: సైబర్ మోసగాళ్లు అనేక రకాలుగా ప్రజలకు గాలం వేస్తుంటారు. అలాంటి వాటిలో ఒకటి ఆర్టీఓ చలాన్ పేరుతో వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపించడం.
మీ WhatsAppలో ఇటీవల RTO చలాన్ పేరుతో ఏదైనా సందేశం వచ్చిందా, అయితే జాగ్రత్తగా ఉండండి! ఇది నిజమైనదిగా భావించి క్లిక్ చేయడం చాలా పెద్ద ప్రమాదం కావచ్చు.
1/5

RTO Traffic Challanapk అనే ఫైల్ వాట్సాప్‌లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీన్ని డౌన్లోడ్ చేయగానే ఇది మీ ఫోన్ ను ఇన్ఫెక్ట్ చేస్తుంది. హ్యాకర్లకు మీ వ్యక్తిగత సమాచారం బ్యాంక్ వివరాలు పాస్వర్డ్లు, OTP ల వరకు యాక్సెస్ ఇస్తుంది.
2/5

సైబర్ భద్రతా సంస్థ సైబుల్ రైల్ దీనిని అత్యంత ప్రమాదకరమైన వైరస్‌గా పేర్కొంది, ఇది రిమోట్ యాక్సెస్ ద్వారా ఫోన్‌లోని ప్రతి పనిని పర్యవేక్షించగలదు. ఇటీవల కాలంలో, ప్రజల ఖాతాలు ఖాళీ చేసిన అనేక కేసులు నమోదయ్యాయి.
Published at : 06 Nov 2025 12:03 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఇండియా
న్యూస్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















