అన్వేషించండి
Putin's No Smartphone Rule : రష్యా అధ్యక్షుడు పుతిన్ స్మార్ట్ ఫోన్ ఎందుకు వాడరో తెలుసా? ఆశ్చర్యం కలిగించే విషయాలివే
No Smartphone : రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనపై వచ్చారు. అయితే ఇప్పుడు ఆయన గురించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు లైమ్ లైట్లోకి వచ్చాయి. అలాంటి వాటిలో స్మార్ట్ ఫోన్ టాపిక్ కూడా ఒకటి.
పుతిన్ స్మార్ట్ ఫోన్ ఎందుకు వాడరో తెలుసా?
1/5

నాలుగేళ్ల క్రితం రష్యా అధ్యక్షుడు పుతిన్ శాస్త్రవేత్తలతో సంభాషించారు. ఆ సమయంలో ప్రతి ఒక్కరి జేబులో స్మార్ట్‌ఫోన్ ఉంటుందని ఎవరో చెప్పగా.. పుతిన్ వెంటనే తన దగ్గర స్మార్ట్‌ఫోన్ లేదని తెలిపారు. అలాగే క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ కూడా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చర్చించారు. అంతటి ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తే.. వ్యక్తిగత గోప్యత, భద్రత రెండింటికీ ప్రమాదం అని అన్నారు.
2/5

పుతిన్ చాలాసార్లు బహిరంగంగా మాట్లాడుతూ.. తాను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి పెద్దగా అవగాహన లేని వ్యక్తి అని చెప్పారు. క్రెమ్లిన్ కాంప్లెక్స్‌లో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడం పూర్తిగా నిషేధించామని.. రష్యన్ ఏజెన్సీకి కూడా చెప్పారు. ఎవరినైనా సంప్రదించాల్సిన అవసరం వచ్చినప్పుడు.. ప్రభుత్వ లైన్ మాత్రమే ఉపయోగిస్తారట. ఇంటర్నెట్ను కూడా చాలా తక్కువగా ఉపయోగిస్తానని.. ఎందుకంటే అది పూర్తిగా సురక్షితం కాదని ఆయన భావిస్తారు.
Published at : 05 Dec 2025 09:27 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















