అన్వేషించండి

Dangerous Mobile Mistakes : ఫోన్ వాడకంలో చాలామంది చేసే పెద్ద తప్పులు ఇవే.. వీటితో మొబైల్‌ను నాశనమైపోద్ది

Common Mistakes That Put Your Phone at Risk : స్మార్ట్​ఫోన్ మన జీవితంలో ఓ ముఖ్యమైన భాగం. అయితే దానితో చేసే చిన్న తప్పులు కూడా పెద్ద సమస్యలకు దారి తీయవచ్చు. ఫోన్​ని పాడుచేయవచ్చు. అవేంటంటే..

Common Mistakes That Put Your Phone at Risk : స్మార్ట్​ఫోన్ మన జీవితంలో ఓ ముఖ్యమైన భాగం. అయితే దానితో చేసే చిన్న తప్పులు కూడా పెద్ద సమస్యలకు దారి తీయవచ్చు. ఫోన్​ని పాడుచేయవచ్చు. అవేంటంటే..

మొబైల్​ను రిస్క్​లో పెట్టే తప్పులు ఇవే

1/5
ఎక్కువమంది చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే.. ఏదైనా యాప్​ని డౌన్​లోడ్ చేసేప్పుడు థర్డ్ పార్టీ ప్లాట్​ఫారమ్ నుంచి ఇన్​స్టాల్ చేస్తారు. బయట నుంచి డౌన్లోడ్ చేసిన యాప్లలో వైరస్​లు, స్పైవేర్ లేదా ట్రోజన్లు ఉండవచ్చు. ఇవి మీ ఫోన్ భద్రతను ఉల్లంఘించి వ్యక్తిగత డేటా, పాస్​వర్డ్​లు, కెమెరా-మైక్లకు కూడా యాక్సెస్​ తీసుకుంటాయి. ఇవి ఫోన్ వేగాన్ని తగ్గిస్తాయి. దీనివల్ల ఫోన్ పదేపదే హ్యాంగ్ అవుతుంది. సురక్షితంగా ఉండటానికి యాప్​లను ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి.

2/5
ఫోన్ వేడెక్కినప్పుడు కూడా చాలామంది ఛార్జింగ్ పెడతారు. ఇది బ్యాటరీకి చాలా ప్రమాదకరమని చెప్తున్నారు. వేడి ఫోన్‌ను ఛార్జ్ చేయడం వల్ల బ్యాటరీ ఆరోగ్యం వేగంగా క్షీణిస్తుంది. దాని జీవితకాలం కూడా తగ్గుతుంది. ఛార్జింగ్ చేసేటప్పుడు ఫోన్ కవర్ తీసివేయాలి. తద్వారా వేడి బయటకు వెళ్లవచ్చు. అలాగే ఫోన్‌ను ఎండలో, వేడి ఉపరితలంపై లేదా తేమతో కూడిన ప్రదేశంలో ఎప్పుడూ ఛార్జ్ చేయకూడదు. ఇది బ్యాటరీకి శాశ్వత నష్టం కలిగిస్తుంది.

3/5
ఫోన్ అప్డేట్లను నిర్లక్ష్యం చేయడం కూడా తప్పే. చాలామంది వినియోగదారులు అప్డేట్ నోటిఫికేషన్ చూసి దానిని వాయిదా వేస్తారు. అయితే ఈ అప్​డేట్లు ఫోన్ను వేగంగా, సురక్షితంగా ఉంచేందుకు అవసరం. కొత్త అప్డేట్లలతో భద్రత పెరుగుతుంది. బగ్ పరిష్కారమవుతాయి. వైరస్లు, హ్యాకింగ్ నుంచి రక్షిస్తాయి. అందువల్ల అప్డేట్ వచ్చిన వెంటనే.. వై-ఫైలో ఇన్​స్టాల్ చేయడం మంచిది.

4/5
అంతేకాకుండా పబ్లిక్ వైఫైకి కనెక్ట్ అవ్వడం కూడా మీ గోప్యతకు ప్రమాదం కలిగించవచ్చు. ఓపెన్ నెట్‌వర్క్‌లలో, హ్యాకర్లు మీ ఫోన్ నుంచి డేటాను సులభంగా దొంగిలించవచ్చు. లేదా మాల్వేర్‌ను పంపవచ్చు. ఇంటర్నెట్ వాడకం తప్పనిసరి అయితే.. సురక్షితమైన, పాస్‌వర్డ్-రక్షిత నెట్‌వర్క్‌లను మాత్రమే ఉపయోగించాలి. ముఖ్యంగా బ్యాంకింగ్ వంటి సున్నితమైన పనుల కోసం.

5/5
దాదాపు ప్రతి ఒక్కరూ చేసే తప్పుల్లో ఇది కచ్చితంగా ఉంటుంది. అదేంటంటే ఇతరుల ఛార్జర్స్ వాడతారు. లేదా చవకైన, నకిలీ ఛార్జర్లు వాడుతారు. ఇలా చేయడం వల్ల బ్యాటరీ లైఫ్ పాడు అవుతుంది. ఛార్జింగ్ పోర్ట్ కూడా దెబ్బతినవచ్చు. ఫోన్‌కు సరైన వోల్టేజ్, యాంపియర్‌లు అందేలా అసలైన, నాణ్యత గల సర్టిఫైడ్ ఛార్జర్‌ను ఉపయోగించాలి.

Mobiles ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Consumer Loan: దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
Power Bank Tips: వైర్ ఉన్నదా లేక వైర్‌లెస్ పవర్ బ్యాంక్.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
వైర్ ఉన్నదా లేక వైర్‌లెస్ పవర్ బ్యాంక్.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
Windows Password Reset: ల్యాప్‌టాప్ పాస్‌వర్డ్ మర్చిపోయారా ?  డేటా కోల్పోకుండా ఇలా లాక్ ఓపెన్ చేయండి
ల్యాప్‌టాప్ Password మర్చిపోయారా ? డేటా కోల్పోకుండా ఇలా లాక్ ఓపెన్ చేయండి
Temple Wearable Device : స్మార్ట్‌వాచ్, ఫిట్‌నెస్ బ్యాండ్‌ కంటే టెంపుల్ ఎందుకు డిఫరెంట్? ఇది ఎలా పని చేస్తుంది?
స్మార్ట్‌వాచ్, ఫిట్‌నెస్ బ్యాండ్‌ కంటే టెంపుల్ ఎందుకు డిఫరెంట్? ఇది ఎలా పని చేస్తుంది?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
High Tension in Pulivendula: పులివెందులలో నామినేషన్ల వివాదం.. జనసేన కార్యకర్త మృతి, బీటెక్ రవి వర్గంపై ఆరోపణలు
పులివెందులలో నామినేషన్ల వివాదం.. జనసేన కార్యకర్త మృతి, బీటెక్ రవి వర్గంపై ఆరోపణలు
Rishabh Pant Century: తొలి టెస్టులో 720 పరుగులతో ఇండియా రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
తొలి టెస్టులో 720 పరుగులతో India రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
AgriGold Scam: అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
Hyderabad Crime News: డబ్బులు ఇవ్వకపోతే కుటుంబాన్ని లేపేస్తానంటూ బెదిరింపులు.. లేడీ డాన్ అరెస్ట్!
డబ్బులు ఇవ్వకపోతే కుటుంబాన్ని లేపేస్తానంటూ బెదిరింపులు.. లేడీ డాన్ అరెస్ట్!
Jagan vs Sharmila: యలహంక ప్యాలెస్ వివాదం.. షర్మిలను అడ్డుకునేందుకు కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్!
యలహంక ప్యాలెస్ వివాదం.. షర్మిలను అడ్డుకునేందుకు కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్!
Jabardasth Team Accident : రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ టీం సభ్యులకు గాయాలు - పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా...
రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ టీం సభ్యులకు గాయాలు - పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా...
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Embed widget