అన్వేషించండి
Gmail Password :జీమెయిల్‌కు స్ట్రాంగ్ పాస్‌వర్డ్ ఎలా పెట్టాలి? హ్యాకర్లకు దొరక్కుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి!
Gmail Password : మీరు కూడా Gmail పాస్‌వర్డ్ తరచుగా మర్చిపోతున్నారా? బలమైన పాస్‌వర్డ్ ఎలా సెట్ చేయాలో తెలుసుకోండి. ఇలా చేస్తే హ్యాక్ చేయడం కూడా కష్టమే
ముఖ్యమైన విషయాలు, అధికారిక సమాచారం అంతా జిమెయిల్ లో ఉంటుంది. ఈ జిమెయిల్ ద్వారానే చాలా యాప్ లను కూడా యాక్సెస్ చేయగలుగుతున్నాము. ఇది చాలా చోట్ల లింక్ చేసి ఉంటుంది. అందుకే దీని భద్రత కోసం మేము ఇందులో పాస్వర్డ్ పెడతాము.
1/8

గాడ్జెట్స్ వాడేటప్పుడు ఉన్న సమస్య ఏంటంటే మనం పాస్‌వర్డ్ మర్చిపోవడం. అది గుర్తుకు రానప్పుడు చాలా ఇబ్బంది పడతారు. దీని వల్ల ఫర్‌గాట్ పాస్వర్డ్ ద్వారా కొత్త పాస్‌వర్డ్‌ను పదే పదే క్రియేట్ చేయవలసి వస్తుంది.
2/8

దీనికి పరిష్కారంగా చాలాసార్లు మనం చాలా సులభమైన పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేస్తాం. అటువంటి పరిస్థితిలో ఈ పాస్వర్డ్ కొన్నిసార్లు హ్యాక్ కావచ్‌చు. దీంతో Gmail దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది.
Published at : 30 Oct 2025 05:28 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion



















