అన్వేషించండి

IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్

Bus Service on Vijayawada– Bengaluru Route: దేశంలో తొలి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఎయిర్ ప్యూరిఫైడ్ ఇంటర్‌సిటీ బస్సు) సర్వీసును విజయవాడ - బెంగళూరు నగరాల మధ్య ఇంట్రసిటీ స్మార్ట్ బస్ ప్రారంభించింది.

విజయవాడ: భారత్‌లో అగ్రగామి ఇంట్రసిటీ మొబిలిటీ బ్రాండ్, 18 రాష్ట్రాల్లోని 630కి పైగా మార్గాల్లో తన సేవలను అందిస్తున్న ఇంటర్‌సిటీ స్మార్ట్‌బస్ (IntrCity SmartBus) విజయవాడలో సరికొత్త సేవలను ప్రారంభించింది. దేశంలోనే తొలి ఎయిర్ ప్యూరిఫైడ్ ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ IntrCity SmartBus.AQI ను విజయవాడ – బెంగళూరు.. బెంగళూరు – విజయవాడ కారిడార్లలో వాణిజ్యపరంగా ప్రారంభించింది. ఈ చారిత్రాత్మక సర్వీసును విజయవాడ ట్రాఫిక్ విభాగం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ షెరీన్ బేగం (ఐపీఎస్) ఇంటర్‌సిటీ స్మార్ట్‌బస్ ఉన్నతాధికారులతో కలిసి శనివారం అధికారికంగా ప్రారంభించారు.

ప్రయాణ సౌకర్యం, ఆరోగ్యంలో తరచుగా విస్మరించే 'బస్సు క్యాబిన్ లోపల గాలి నాణ్యత' అనే ముఖ్యమైన అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ బస్సు సేవలను అందుబాటులోకి వెచ్చారు. ఇంటర్‌సిటీ బస్సు మార్గాల్లో క్యాబిన్ లోపల ఉండే వాయు కాలుష్యం, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సిఫార్సు చేసిన పరిమితుల కంటే 2 నుండి 3 రెట్లు ఎక్కువగా ఉంటోందని ఇంటర్‌సిటీ ఇంటర్నల్ స్టడీలో తేలింది. దీనిని అధిగమించేందుకు ప్రవేశపెట్టిన AQI సర్వీసులో ప్రయాణంలో 90 % పైగా సమయంలో PM2.5 స్థాయిలను సుమారు 40 µg/m³ వద్ద నిలకడగా ఉంచుతుంది. ఇది భారత్‌లోని ప్రధాన నగరాల్లో బయట ఉండే గాలి నాణ్యత కంటే చాలా మెరుగైనది,  స్వచ్ఛమైనది.

విజయవాడ – బెంగళూరు మార్గంలో ప్రయాణించే వారు బుకింగ్ సమయంలోనే ఇంటర్‌సిటీ యాప్ లేదా వెబ్‌సైట్‌లో IntrCity SmartBus.AQI ట్యాగ్ ద్వారా ఈ ప్రత్యేక కోచ్‌లను గుర్తించి బుక్ చేసుకోవచ్చు. దాంతోపాటు ప్రయాణంలో బస్సు లోపల, యాప్‌లో రియల్ టైమ్ AQI, PM 2.5 రీడింగులు ప్రదర్శించనున్నారు. దీనివల్ల ప్రయాణికులకు పూర్తి పారదర్శకత లభిస్తుంది. 

‘విజయవాడ – బెంగళూరు వంటి సుదూర ప్రయాణ మార్గాలకు విజయవాడ ఒక కీలక కేంద్రంగా ఉంటుంది. SmartBus.AQI ద్వారా మేం ప్రయాణంలో తరచుగా నిర్లక్ష్యం చేసే గాలి నాణ్యత సమస్యను పరిష్కరిస్తున్నాం. ప్రయాణికులు సుదూర ప్రయాణాల్లోనూ స్వచ్ఛమైన, సురక్షితమైన గాలిని పీల్చుతూ ప్రయాణించాలన్నదే మా లక్ష్యం’ — మనీష్ రాఠీ, కో-ఫౌండర్ & CEO, ఇంట్రసిటీ స్మార్ట్‌బస్ 

ఇ ఇందుకోసం ఇంట్రసిటీ ప్రత్యేకంగా మైక్రోసైట్‌ను (https://www.intrcity.com/smartbus-aqi) కూడా ప్రారంభించింది. ప్రయాణికులు ఇక్కడ ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది, గాలి ప్యూరిఫికేషన్ ప్రక్రియ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. 

ఇంట్రసిటీ గురించి..
ఇంట్రసిటీ స్మార్ట్‌బస్ భారత్‌లోని 15 రాష్ట్రాలలో 630కి పైగా సుదూర మార్గాల్లో సురక్షితమైన,  ప్రామాణికమైన ప్రయాణ సేవలను అందిస్తోంది. దీని అనుబంధ బ్రాండ్ రైల్‌యాత్రి (RailYatri) నెలకు 12 మిలియన్లకు పైగా వినియోగదారులకు సేవలందిస్తూ, రైలు ప్రయాణ సమాచారం, టికెట్ బుకింగ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌గా నిలుస్తోంది.


మరింత సమాచారం కోసం:
అధికారిక వెబ్‌సైట్: www.intrcity.com మరియు www.railyatri.in
ఫేస్‌బుక్: https://www.facebook.com/intrcity/
లింక్డ్‌ఇన్: https://www.linkedin.com/company/intrcity/
X: @IntrCity

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Project Punarvika: ప్రాజెక్ట్ పునర్విక ప్రకటించిన నారా లోకేష్.. అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లల కోసం నిర్ణయం
ప్రాజెక్ట్ పునర్విక ప్రకటించిన నారా లోకేష్.. అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లల కోసం నిర్ణయం
Chandrababu Birthday: చంద్రబాబు పేరు మీద అన్ని అన్నక్యాంటీన్లలో భోజనం ఫ్రీ.. సీఎంకు సతీమణి బర్త్‌డే గిఫ్ట్‌
చంద్రబాబు పేరు మీద అన్ని అన్నక్యాంటీన్లలో భోజనం ఫ్రీ.. సీఎంకు సతీమణి బర్త్‌డే గిఫ్ట్‌
Nidadavolu - Duvvada Railway Line: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. నిడదవోలు - దువ్వాడ మధ్య 10వేల కోట్లతో కొత్త రైల్వే లైన్
ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. నిడదవోలు - దువ్వాడ మధ్య 10వేల కోట్లతో కొత్త రైల్వే లైన్
Pawan vs Prakash Raj: డీలిమిటేషన్ బిల్లుపై ఢీ అంటే ఢీ! పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్‌ మధ్య సోషల్ మీడియా వార్!
డీలిమిటేషన్ బిల్లుపై ఢీ అంటే ఢీ! పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్‌ మధ్య సోషల్ మీడియా వార్!
Advertisement

వీడియోలు

IPL 2026 GT vs KKR Highlights | గుజ‌రాత్ హ్యాట్రిక్ విజ‌యం
IPL 2026 KKR vs Gujarat Titans Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
IPL 2026 KKR vs GT Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
Shubman Gill GT vs KKR IPL 2026 | అదరగొట్టిన కెప్టెన్ శుభమన్ గిల్
Shubman Gill Success Secret Revealed IPL 2026 | శుబ్మన్ గిల్ సక్సెస్ సీక్రెట్ ఇదే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Project Punarvika: ప్రాజెక్ట్ పునర్విక ప్రకటించిన నారా లోకేష్.. అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లల కోసం నిర్ణయం
ప్రాజెక్ట్ పునర్విక ప్రకటించిన నారా లోకేష్.. అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లల కోసం నిర్ణయం
Adilabad Airforce Station: ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టే కాదు.. Airforce Staton కూడా..!  స్థలాన్ని పరిశీలించిన Indian Airforce 
ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టే కాదు.. Airforce Staton కూడా..!  స్థలాన్ని పరిశీలించిన Indian Airforce 
Blast At Firecracker Factory: బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. 19 మంది మృతిపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి
బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. 19 మంది మృతిపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి
Viral Video: ఆరేళ్ల కూతుర్ని నిర్మానుష్య ప్రాంతం కొడుతూ, భయపెట్టిన తండ్రి.. ఒకరు ప్రశ్నించడంతో పరార్
ఆరేళ్ల కూతుర్ని నిర్మానుష్య ప్రాంతం కొడుతూ, భయపెట్టిన తండ్రి.. ఒకరు ప్రశ్నించడంతో పరార్
Deepika Padukone Pregnancy: మరోసారి తల్లి కాబోతున్న దీపికా పదుకొనె.. రెండో ప్రెగ్నెన్సీపై నటి పోస్ట్ వైరల్, సెలబ్రిటీల విషెష్
మరోసారి తల్లి కాబోతున్న దీపికా పదుకొనె.. రెండో ప్రెగ్నెన్సీపై నటి పోస్ట్ వైరల్, సెలబ్రిటీల విషెష్
Chandrababu Birthday: చంద్రబాబు పేరు మీద అన్ని అన్నక్యాంటీన్లలో భోజనం ఫ్రీ.. సీఎంకు సతీమణి బర్త్‌డే గిఫ్ట్‌
చంద్రబాబు పేరు మీద అన్ని అన్నక్యాంటీన్లలో భోజనం ఫ్రీ.. సీఎంకు సతీమణి బర్త్‌డే గిఫ్ట్‌
AP CM Chandrababu: 2 రోజులపాటు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబు
2 రోజులపాటు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబు
Peddi Special Song: మృణాల్ కాదు... మానస లేదు... సంయుక్తకు 'పెద్ది' స్పెషల్ సాంగ్ ఛాన్స్
మృణాల్ కాదు... మానస లేదు... సంయుక్తకు 'పెద్ది' స్పెషల్ సాంగ్ ఛాన్స్
Embed widget