అన్వేషించండి

Viral Video: ప్రివెడ్డింగ్ సాంగ్ షూటింగ్ లో పేలిన కలర్ బాంబు - యువతికి గాయాలు- పెళ్లయిందా ?

Photo Shoot: పెళ్లంటే ఇప్పుడు చాలా ముందస్తు పనులు ఉంటాయి. అందులో ప్రీ వెడ్డింగ్ షూట్ ఒకటి. ఇవి అనేక ప్రమాదాలకు కారణం అవుతున్నాయి.

Colour Bomb Malfunctions: కెనడాలో నివాసం ఉండే ఓ భారతీయ జంట ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. సంప్రదాయబద్దంగా ఇండియాలోతమ పెళ్లిచేసుకోవాలని వచ్చారు. పెళ్లి వేడుకల్లో భాగంగా ఫోటో షూట్  చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో  ఓ కలర్ బాంబు పేల్చి ఆ కలర్స్ గాల్లో ఎగురుతూండగా.. పెళ్లి కూతుర్ని గాల్లోకి ఎగరేసి..ఫోటో, వీడియో తీయించుకోవాలనుకున్నారు. అంతే చేశారు కానీ.. అక్కడే తేడా కొట్టింది. కలర్ బాంబు పేలి.. యువతికి అంటుకుంది. చావు తప్పింది కానీ గాయాలయ్యాయి.                   

విక్కీ , పియా అనే ఆ జంట తమ స్టోరీని సోషల్ మీడియాలో పంచుకున్నారు.   వరుడు ఫోటో కోసం వధువును పైకి లేపిన వెంటనే ఈ ప్రమాదం జరిగింది. ఒక మంచి  షాట్ కోసం కలర్-బాంబులు పేలాలని ప్లాన్ చేశారు.  కానీ అది పనిచేయక మాపైకి వచ్చేసిందన్నారు. వారు షేర్ చేసిన వీడియోలో వధువుకు అయిన గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.  ఆమె వీపుపై కాలిన గాయం , ప్రమాదం కారణంగా ఆమె జుట్టు కాలిపోయిన గుర్తులుఉన్నాయి.  ప్రమాదం  జరిగిన వెంటనే  సమీప ఆసుపత్రికి వెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పిందని సంతోషం వ్యక్తంచేశారు.         

ఈవెంట్లలో కలర్ బాంబ్ బాణసంచా ఉపయోగించడం వల్ల కలిగే ప్రమాదాల గురించి చెప్పడానికే ఈ విషయం బయట పెడుతున్నామని ఆ జంట చెబుతోంది.  మేము అన్ని భద్రతా జాగ్రత్తలు పాటించామని... అయినప్పటికీ ఏదో తప్పు జరిగిందన్నారు. వీరి వీడియో విస్తృతంగా వైరల్ అయింది.  వీడియోను 22 మిలియన్ల మంది చూశారు.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vicky & Piya ♡ Luxury Travel Couple (@viaparadise)

పలువురు నెటిజన్లు కూడా ఈ అంశంపై స్పందించారు. ప్రీ వెడ్డింగ్ సూట్లలో జరుగుతున్న ప్రమాదాలను పలువురు గుర్తు చేసుకున్నారు.  మారుతున్న యువత అభిరుచికి అనుగుణంగా యువత  తమ పెళ్లిని మొమరుబుల్ గా ఉంచుకోవాలని అనుకుంటున్నారు. అందు కోసం ఎంత ఖర్చు అయినా సరే భరించాలని అనుకుంటున్నారు. భారతీయ సంప్రదాయాలపై ఎన్నైరైలు ఇంకా ఎక్కువ మక్కు చూపుతున్నారు.  ఈ  క్రమంలో విదేశాల్లో స్థిరపడిన వారు కూడా తమ పెళ్లిళ్లను ఇండియాలో చేసుకునేందుకు వస్తున్నారు.                                

టాప్ హెడ్ లైన్స్

KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
KTR News: కన్నెపల్లి పంప్‌హౌస్‌ పర్యటనకు కేటీఆర్‌.. లారీలు అడ్డుపెట్టిన పోలీసులతో బీఆర్ఎస్ నేతల వాగ్వాదం
కన్నెపల్లి పంప్‌హౌస్‌ పర్యటనకు కేటీఆర్‌.. లారీలు అడ్డుపెట్టిన పోలీసులతో బీఆర్ఎస్ నేతల వాగ్వాదం
MLC Shambhipur Raju: కేటీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు తీవ్ర గాయాలు.. కిమ్స్ ఆసుపత్రికి తరలింపు!
MLC Shambhipur Raju: కేటీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు తీవ్ర గాయాలు.. కిమ్స్ ఆసుపత్రికి తరలింపు!
Bengaluru Daycare Child Abuse: బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
YouTuber Prashna Ravan: ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!
ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Embed widget