అన్వేషించండి
Samantha: సమంతకి మళ్లీ ఏమైంది.. హాస్పిటల్ లో ఉందేంటి.. ఫ్యాన్స్ ని కంగారుపెడుతున్న ఫొటోస్!
Samantha Photos: హాస్పిటల్ బెడ్ పై సమంత ఫొటోస్ చూసి ఫ్యాన్స్ లో కంగారుమొదలైంది? మళ్లీ సమంతకు ఏమైంది? పూర్తిగా కోలుకోలేదా అని ప్రశ్నలమీద ప్రశ్నలు వేస్తున్నారు...

Samantha
1/9

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత లేటెస్ట్ గా కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. ఏ పిక్ ఏ సందర్భంలో తీసిందో చెబుతూ పోస్టు కూడా పెట్టింది
2/9

ఈ ఫొటోకింద Team effort అని పెట్టింది
3/9

♥️.. ఈ సింబల్ పెట్టింది ఈ పిక్ కి క్యాప్షన్ గా.. తనంటే తనకి ఎంతిష్టమో ఇలా చెప్పిందన్నమాట
4/9

This me అంటూ అల్లరి పిక్ పోస్ట్ చేసింది సమంత
5/9

Recovery @thewellnessco.int - రికవరీ అవుతున్న సమయంలో అంటూ అప్పట్లో తీసుకున్న ఫొటో ఇది. ఈ ఫొటో చూసి నెటిజన్లు మళ్లీ ఏమైందంటూ హడావుడి చేస్తున్నారు..అది పాత ఫొటో
6/9

@ryan_nutrition_coach - ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తే నా న్యూట్రిషియన్ కోచ్ అని పరిచయం చేసింది
7/9

@rashichowdhary - నేను అంటూ ఈ ఫొటోకి క్యాప్షన్ ఇచ్చింది సమంత
8/9

Prep for my podcast అనే క్యాప్షన్ ఇచ్చింది
9/9

. My second greatest flex - ఈ ఫొటోకి సామ్ ఇచ్చిన క్యాప్షన్
Published at : 16 Mar 2025 04:27 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
వరంగల్
ప్రపంచం
సినిమా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion