అన్వేషించండి
Sreeleela: శ్రీలీల క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ - కుర్రకారు మనసు దోచేస్తోందిగా..
Sreeleela Cute Expressions: టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆడియన్స్ మనసు దోచేస్తున్నారు. ఆమె లేటెస్ట్ మూవీ 'రాబిన్ హుడ్' ఈ నెల 28న రిలీజ్ కానుండగా ప్రమోషన్లలో బిజీగా మారారు.

నటి శ్రీలీల క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్
1/5

ప్రముఖ నటి శ్రీలీల తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అదరగొట్టారు. ఆమె లేటెస్ట్ మూవీ 'రాబిన్ హుడ్' ఈ నెల 28న థియేటర్లలో రానుండగా ప్రస్తుతం మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.
2/5

రాజమండ్రిలోని ఓ కాలీజీలో హీరో నితిన్, శ్రీలీల విద్యార్థులతో కలిసి సరదాగా ముచ్చటించారు.
3/5

'పెళ్లి సందడి' మూవీలో తన అందం, డ్యాన్స్‌తో యువత మనసు దోచేసిన ఈ ముద్దుగుమ్మ దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి ఆడియన్స్ మనసులో చెరగని ముద్ర వేశారు.
4/5

శ్రీలీల డ్యాన్స్‌కు యూత్ ఆడియన్స్ ఫిదా అయిపోతారు. రీసెంట్‌గా పుష్ప 2 సినిమాలో కిస్సిక్ పాటకు ఆమె వేసిన స్టెప్పులు ట్రెండింగ్‌గా మారాయి.
5/5

ప్రస్తుతం శ్రీలీల రవితేజ 'మాస్ జాతర', విజయ్ దేవరకొండ 'VD12', శివకార్తికేయన్ 'పరాశక్తి', బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ సరసన ఓ హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ నటిస్తున్నారు.
Published at : 18 Mar 2025 08:25 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
తిరుపతి
తెలంగాణ
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion