అన్వేషించండి

Sunita Williams Return to Earth Biography | సునీతా విలియమ్స్ జర్నీ తెలుసుకుంటే గూస్ బంప్స్ అంతే| ABP Desam

 ఆడవాళ్లకు ఓపిక సహనం ఎక్కువ అంటారు కదా..అందునా భారతీయ స్త్రీలు రియల్లీ స్ట్రాంగ్ ఫైటర్స్ అంటారు కదా. హియర్ ఈజ్ ద ఎనదర్ ఎగ్జాంపుల్..సునీతా విలియమ్స్. వారం రోజుల పనుండి స్పేస్ కి వెళ్తే అనుకోకుండా టెక్నికల్ ప్రాబ్లమ్స్. ఒకటి కాదు రెండు కాదు తొమ్మిది నెలల పాటు స్పేస్ లో నే చిక్కుకుపోయారు. అసలు ప్రిపేర్ అయ్యి ఉండరు దీనికి. కానీ మెంటల్ గా ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ కాబట్టే సునీతా విలిమయ్స్ ఈ రోజు మనకందరికీ చాలా ప్రౌడ్ గా మారిపోయారు. రేపు అంతరిక్షం నుంచి ప్రయాణం ప్రారంభించి భూమ్మీదకు దిగనున్ను ఈ సునీతా విలియమ్స్ అసలు ఎవరు..ఈమెకు మన భారత్ కు సంబంధం ఏంటీ..అసలు ఆమె బయోగ్రఫీ ఏంటో ఓ సారి చూసేద్దాం. 1965 సెప్టెంబర్ 19న సునీతా విలియమ్స్ అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో యూక్లిడ్ లో జన్మించారు. సునీతా విలియమ్స్ తండ్రి పేరు డా. దీపక్ పాండ్యా..ఆయనది గుజరాత్ లోని మెహ్సానా ప్రాంతం. స్వతహాగా న్యూరో అనాటమిస్ట్ అయిన దీపక్ పాండ్యా గుజరాత్ నుంచి అమెరికాకు వెళ్లి అక్కడే సెటిల్ అయిపోయారు. స్లొవేకియా దేశానికి చెందిన బొన్నీని ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. వీళ్లిద్దరికీ జన్మించిన అమ్మాయే మన సునీతా పాండ్యా. 

ప్రపంచం వీడియోలు

NASA Artemis 2 Mission Launch | 50 ఏళ్ల తర్వాత మళ్ళీ చంద్రుడిపైకి మానవుడు | ABP Desam
NASA Artemis 2 Mission Launch | 50 ఏళ్ల తర్వాత మళ్ళీ చంద్రుడిపైకి మానవుడు | ABP Desam
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Donald Trump:అమెరికాకు బిగ్‌ షాక్‌!ఏ-10 యుద్ధవిమాానాన్ని కూల్చేసిన ఇరాన్! కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్!
అమెరికాకు బిగ్‌ షాక్‌!ఏ-10 యుద్ధవిమాానాన్ని కూల్చేసిన ఇరాన్! కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్!
Bengal Assembly Elections: బెంగాల్ రాజకీయాల్లో ముస్లిం కూటమి - మమతకు ముప్పు తప్పదా?
బెంగాల్ రాజకీయాల్లో ముస్లిం కూటమి - మమతకు ముప్పు తప్పదా?
Keralam Assembly Elections: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అగ్రనేతల వ్యూహాత్మక ప్రచారం - యువనేతలకు ఎలక్షనీరింగ్ బాధ్యతలు !
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అగ్రనేతల వ్యూహాత్మక ప్రచారం - యువనేతలకు ఎలక్షనీరింగ్ బాధ్యతలు !
Shroud of Turin: జీసస్ చివరి వస్త్రంపై ఇండియన్ DNA! సంచలనం రేపుతున్న కొత్త స్టడీ!
జీసస్ చివరి వస్త్రంపై ఇండియన్ DNA! సంచలనం రేపుతున్న కొత్త స్టడీ!
ABP Premium

వీడియోలు

Sanjeev Goenka Behavior with LSG Captains | సంజీవ్ గోయెంకాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ | ABP Desam
Yuvraj Singh Slams SRH Management | కావ్య మారన్ నిర్ణయంపై యువీ అసహనం | ABP Desam
Abhishek Sharma Out vs KKR IPL 2026 | అభిషేక్ శర్మ అవుట్.. అంపైర్ తప్పిదమా? | ABP Desam
MS Dhoni Returns to Practice IPL 2026 | నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలు పెట్టిన ధోనీ | ABP Desam
SRH Crushes KKR by 65 Runs IPL 2026 | ఈడెన్ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్ ఊచకోత | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Extramarital Affairs in Hyderabad : సీక్రెట్ ఎఫైర్స్‌లో హైదరాబాద్ టాప్ 2 -  గ్లీడెన్ సర్వేలో విస్తుపోయే వివరాలు
సీక్రెట్ ఎఫైర్స్‌లో హైదరాబాద్ టాప్ 2 -  గ్లీడెన్ సర్వేలో విస్తుపోయే వివరాలు
Varanasi Update : వారణాసి షూటింగ్‌కు మందాకిని - సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రియాంక చోప్రా
వారణాసి షూటింగ్‌కు మందాకిని - సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రియాంక చోప్రా
Andhra Pradesh NTR Vaidya Seva Scheme: ఎన్టీఆర్ వైద్య సేవకు పదే పదే ఆటంకాలు - ప్రభుత్వ నిర్లక్ష్యం - పేదలకు కష్టాలు!
ఎన్టీఆర్ వైద్య సేవకు పదే పదే ఆటంకాలు - ప్రభుత్వ నిర్లక్ష్యం - పేదలకు కష్టాలు!
Amaravati Pin code: అమరావతికి కొత్త పిన్ కోడ్‌! ఈ వ్యవస్థ ఎలా ప్రారంభమైందంటే? 
అమరావతికి త్వరలోనే ఆరు అంకెల కోడ్‌! ఈ వ్యవస్థ ఎలా ప్రారంభమైందంటే? 
Gen-Z Vastu: Gen-Z కోసం అద్భుతమైన వాస్తు చిట్కాలు! ఈ మార్పులతో మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది!
Gen-Z కోసం అద్భుతమైన వాస్తు చిట్కాలు! ఈ మార్పులతో మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది!
Ramayana OTT : రామాయణ ఓటీటీ డీల్ - వెయ్యి కోట్ల ఆఫర్ రిజెక్ట్... ధురంధర్‌ను ఫాలో అవుతారా?
రామాయణ ఓటీటీ డీల్ - వెయ్యి కోట్ల ఆఫర్ రిజెక్ట్... ధురంధర్‌ను ఫాలో అవుతారా?
PPF Investment Tips : పీపీఎఫ్ ఇన్వెస్టర్లకు బిగ్ అలర్ట్! గరిష్ట లాభం రావాలంటే ఈ
పీపీఎఫ్ ఇన్వెస్టర్లకు బిగ్ అలర్ట్! గరిష్ట లాభం రావాలంటే ఈ "ఐదో తేదీ" రూల్‌ మర్చిపోకండి!
Honda India: 100సీసీ నుంచి 1800సీసీ వరకు హోండాలో అందుబాటులో ఉన్న బైక్ మోడల్స్ ఇవే! ధరల, ఫీచర్లు గురించి తెలుసుకోండి!
100సీసీ నుంచి 1800సీసీ వరకు హోండాలో అందుబాటులో ఉన్న బైక్ మోడల్స్ ఇవే! ధరల, ఫీచర్లు గురించి తెలుసుకోండి!
Embed widget