అన్వేషించండి
Pooja Hegde: బుట్ట బొమ్మ లెహంగా కట్టింది... రాణి పింక్ రంగులో ఏముంది!
Pooja Hegde Lehenga Photos: బుట్ట బొమ్మ పూజా హెగ్డే లెహంగా కట్టింది. ఆ డ్రస్సు రంగు గురించి సందేహాలు వద్దు అంటూ రాణి పింక్ కలర్ అని అవడం పోస్ట్ చేసింది.
పూజా హెగ్డే లేటెస్ట్ లెహంగా ఫోటోలు (Image Courtesy: hegdepooja / Instagram)
1/4

పూజా హెగ్డే ఫేవరెట్ డ్రెస్సుల్లో లెహంగా ఒకటి. ఫంక్షన్స్ లేదా స్పెషల్ అకేషన్ టైం లో ఆవిడ లెహంగా ధరిస్తారు. లేటెస్ట్ గా రాణి పింక్ రంగులో లెహంగా ధరించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. (Image Courtesy: hegdepooja / Instagram)
2/4

పూజా హెగ్డే ప్రజెంట్ తెలుగు సినిమాలు ఏవి చేయడం లేదు గాని ఆవిడ చేతిలో మూడు భారీ తమిళ సినిమాలు ఉన్నాయి. (Image Courtesy: hegdepooja / Instagram)
Published at : 16 Mar 2025 08:29 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
న్యూస్
ఓటీటీ-వెబ్‌సిరీస్
క్రికెట్

Nagesh GVDigital Editor
Opinion




















