అన్వేషించండి

Telangana Group 2 Result: ఏ క్షణమైనా తెలంగాణ గ్రూప్‌ 2 ఫలితాలు విడుదల- కటాఫ్ ఎంత ఉండొచ్చు!

Telangana Group 2 Result: డిసెంబర్‌లో నిర్వహించిన గ్రూప్‌ 2 ఫలితాలను టీజీపీఎస్సీ ఏక్షణమైన విడుదల చేయనుంది. అయితే కటాఫ్‌ ఎంత ఉండొచ్చో ఒక్కసారి చూడండి.

Telangana Group 2 Result: తెలంగాణలో నిర్వహించిన గ్రూప్‌ 2 ఫలితాలను విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్ కమిషన్ కసరత్తు చేస్తోంది. 783 ఉద్యోగాల భర్తీ కోసం గతేడాది నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షల కోసం ఎగ్జామ్‌ను డిసెంబ్‌ 15, 16 తేదీల్లో నిర్వహించింది. ఆ ఫలితాలను త్వరలోనే విడుదల చేయడానికి ప్రక్రియను వేగవంతం చేసింది. 

ఈ పరీక్షల్లో విజయం సాధించేందుకు శక్తివంచన లేకుండా కష్టపడి చదివిన అభ్యర్థులు ఫలితాల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి త్వరలోనే టీజీపీఎస్సీ గుడ్ న్యూ చెప్పనుంది. ఎంఆర్‌వో, ఏఎస్‌వో, అసిస్టెంట్‌ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌ ఇలా కీలకమైన ఉద్యోగాల కోసం ప్రభుత్వం నోటిఫికేషనే వేసింది. 

783 ఉద్యోగాల కోసం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఉద్యోగాల కోసం 551,855 మంది అభ్యర్థులు రిజిస్టర్ అయ్యారు. వీరిలో 2,50,000 మంది కంటే ఎక్కువ మంది పరీక్ష రాశారు. 33 జిల్లాల్లో 1,368 పరీక్ష కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 

డిసెంబర్‌ 15, 16 తేదీల్లో రెండు రోజుల పాటు పరీక్షలు నిర్వహించింది టీజీపీఎస్సీ. రెండు రోజుల పాటు నాలుగు పేపర్లు రాశారు అభ్యర్థులు. ఒక్కో పేపర్‌ 150 మార్కులు కలిగి ఉంది. 150 క్వశ్చన్స్ కూడా ఆబ్జెక్టివ్‌ టైపే. 

పరీక్ష రాసిన అభ్యర్థుల్లో మాత్రం టెన్షన్ కొనసాగుతోంది. హైయ్యెస్ట్ మార్కులు ఎంత ఉండొచ్చు... కటాఫ్‌ పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. క్వశ్చన్‌ పేపర్‌ను బేస్ చేసుకొని గతంలో చేపట్టిన సెలక్షన్ ప్రక్రియను గమనిస్తే కటాఫ్‌పై అభ్యర్థులు రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు. ప్రశ్నల స్థాయిని బట్టి ఓ అంచనాకు వస్తున్నారు. ఆ మార్కుపలకు అటు ఇటుగా కటాఫ్ ఉండొచ్చని అంటున్నారు.  జనరల్ అభ్యర్థుల కటాఫ్‌ మార్కులు 130 నుంచి 145 మధ్య ఉండొచ్చని ఓ అంచనా. ఓబీసీ అభ్యర్థుల కటాఫ్‌ 120-135 మార్కుల మధ్య ఉంటుందని లెక్కలు వేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల కటాఫ్‌ 110-120 మార్కులు ఉండొచ్చని అంటున్నారు. దివ్యాంగుల కోటా అభ్యర్థులు 100-110 మార్క్స్‌ వరకు ఉంటుందని చర్చ జరుగుతోంది. 

Also Read: ఆదిలాబాద్ జిల్లాలో దివ్య బాల యేసు పండుగ మహోత్సవ వేడుకలు, ఎందుకు జరుపుకుంటారంటే !

గ్రూప్‌ 2 రిజల్ట్స్‌ వస్తే ఎలా చూసుకోవాలి
గ్రూప్‌ 2 ఫలితాలను టీజీపీఎస్సీ తన వెబ్‌సైట్‌లోనే పెడుతుంది. పరీక్ష రాసిన అభ్యర్థులు ఈ క్రింది స్టెప్స్ ఫాలో అయితే సులభంగా ఫలితాలు చూసుకోవచ్చు. 
ముందు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెస్‌సైట్ www.tspsc.gov.in ను సందర్శించాలి. 
తర్వాత అందులో హోమ్‌పేజ్‌లో ఉండే రిజల్ట్స్‌ విభాగంపై వెళ్లాలి. 
అందులో టీజీపీఎస్సీ గ్రూప్‌ II 2025 ఫలితాలు అని ఉంటుంది దానిపై క్లిక్ చేయాలి. 
అప్పుడు మీ రిజిస్ట్రేషన్ నెంబర్‌, పుట్టిన తేదీని ఎంటర్ చేయాలి. 
అన్నీ కరెక్ట్‌గా టైప్ చేసిన తర్వాత సబ్‌మిట్ బటన్ ప్రెస్ చేయాలి. 

ఈ ఫలితాలు వచ్చిన తర్వాత అభ్యర్థులను తర్వాత దశకు ఎంపిక చేస్తారు. కొన్ని ఉద్యోగాలకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ లేని ఉద్యోగాలకు ఎంపికైన వారికి సర్టఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఏ క్షణమైన గ్రూప్‌ 2 ఫలితాలు విడుదల కానున్నాయి. అందుకే తరచూ టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌ను చెక్ చేస్తూ ఉండండి 

Also Read: కొత్త రేషన్ కార్డు ఆశావాహులకు గుడ్ న్యూస్ - కీలక అప్‌డేట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

టాప్ హెడ్ లైన్స్

Indian Railways Special Trains: పండుగల సీజన్‌లో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు
పండుగల సీజన్‌లో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు
Graduate MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. మిత్రపక్షాల అసంతృప్తిని చల్లార్చే పనిలో పీసీసీ చీఫ్
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. మిత్రపక్షాల అసంతృప్తిని చల్లార్చే పనిలో పీసీసీ చీఫ్
CM Revanth Reddy: 5 వేల పోలీస్ పోస్టులు భర్తీ, హోంగార్డులకు ఎక్స్‌గ్రేషియా రెట్టింపు: సీఎం రేవంత్ రెడ్డి
5 వేల పోలీస్ పోస్టులు భర్తీ, హోంగార్డులకు ఎక్స్‌గ్రేషియా రెట్టింపు: సీఎం రేవంత్ రెడ్డి
FCRI Admissions 2026: ములుగు ఎఫ్‌సీఆర్ఐ ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఫారెస్ట్రీ కోర్సుల్లో ప్రవేశాలు.. అర్హతలు, సీట్లు వివరాలు ఇలా!
ములుగు ఎఫ్‌సీఆర్ఐ ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఫారెస్ట్రీ కోర్సుల్లో ప్రవేశాలు.. అర్హతలు, సీట్లు వివరాలు ఇలా!

వీడియోలు

Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Backs Struggling Rishabh Pant | రిషబ్ పంత్‌కు రవిశాస్త్రి కీలక సూచన
Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AICC Maha Garjana Delhi: నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
Nadendla Manohar Janasena: నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
Mouli Tanuj Prasanth: బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
AP Municipal Elections: సుప్రీం ఆదేశాలతో ఊరట - 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల రగడ.. వైసీపీకి దక్కేనా రక్షణ?
సుప్రీం ఆదేశాలతో ఊరట - 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల రగడ.. వైసీపీకి దక్కేనా రక్షణ?
CM Chandrababu: రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
TDP In Kuppam Elections: కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు
కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు
Jio Platforms Ipo: కేవలం 2 గంటల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్, మెగా ఐపీఓల్లో సరికొత్త రికార్డు
కేవలం 2 గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిన Jio Platforms Ipo, ఐపీఓల్లో సరికొత్త రికార్డు
Mancherial Politics: మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
Embed widget