అన్వేషించండి
Advertisement
Samantha Divorce: విడాకులు తీసుకున్న నాగ చైతన్య, సమంత..
టాలీవుడ్ యంగ్ కపుల్ అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ సమంత విడిపోయారు. నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికారు. తాము విడిపోయినట్లు సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. అక్కినేని నాగ చైతన్య తన ట్విట్టర్ కౌంట్ ద్వారా, సమంత తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో విడాకుల నిర్ణయాన్ని ప్రకటించారు. పదేళ్ల తమ స్నేహం అలాగే కొనసాగుతుందని పేర్కొన్నారు.
ఎంటర్టైన్మెంట్
Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABP
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా
కరీంనగర్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion