తండేల్ మూవీ మ్యూజిక్ విని నేను ఎంతో ఎంజాయ్ చేసాను. వెంటనే కాల్ చేసి దేవి శ్రీ ప్రసాద్‌ను అభినందించాను అని నాగార్జున అన్నారు