తండేల్ రిలీజ్ అయిన రోజు మోదీని కలవటానికి వెళ్లాను. మూవీ ఎలా ఉందో తెలియదు, ఫోన్ కూడా లేదు. తర్వాత అందరూ నాకు కాంగ్రాట్స్ చెప్పారు మూవీ హిట్ అయ్యిందని.