అన్వేషించండి
Samantha Ruth Prabhu : పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన సమంత.. హెల్త్, బ్యూటీ, డివోషనల్ రిపీట్ అంటోన్న హీరోయిన్
Samantha Ruth Prabhu Photos : సమంత తన డైలీ రొటీన్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. బ్యూటీ, హెల్త్, డివోషనల్ వైబ్స్ ఇస్తూ పర్సనల్ ఫోటోలు పోస్ట్ చేసింది.

సమంత పర్సనల్ ఫోటోలు (Image Source : Instagram/Samantha Ruth Prabhu)
1/8

సమంత మరోసారి తన లైఫ్‌స్టైల్ రొటీన్‌ని ఫోటోల రూపంలో ఇన్‌స్టాలో షేర్ చేసింది. డివోషనల్ లుక్ నుంచి బ్యూటీ, హెల్త్ వైబ్స్ ఇస్తోంది హీరోయిన్. (Image Source : Instagram/Samantha Ruth Prabhu)
2/8

తాజాగా షేర్ చేసిన అన్‌సీన్ ఫోటోల్లో సమంత క్యూట్‌గా ఉంది. కొన్ని ఫోటోల్లో మేకప్ లేకుండా.. మరికొన్ని ఫోటోల్లో మినిమల్ మేకప్‌తో మెరిసిపోతుంది ఈ భామ. (Image Source : Instagram/Samantha Ruth Prabhu)
3/8

ముఖంపై నురగతో ఉన్న ఈ ఫోటో చాలా క్రేజీగా ఉంది. ఫోటోకి తగ్గట్లే సమంత ఇచ్చిన ఫన్నీ ఎక్స్ప్రెషన్ కూడా క్యూట్‌గా ఉంది.(Image Source : Instagram/Samantha Ruth Prabhu)
4/8

ఉదయాన్నే టెంపుల్‌కి వెళ్లిన సమంత.. దానికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో స్టేటస్ పెట్టింది. అలాగే తన డైలీ రొటీన్ఫోటోలతో కలిపి షేర్ చేసింది. సమంత నో మేకప్ లుక్‌లో కేవలం బొట్టు పెట్టుకుని సింపుల్‌గా కనిపించింది.(Image Source : Instagram/Samantha Ruth Prabhu)
5/8

హెల్తీ ఫుడ్ తింటోన్న ఈ ఫోటో చూశారా.. సమంత ఫుడ్ విషయంలో చాలా కేర్ తీసుకుంటుంది. తన డైట్లో గ్రీన్స్ ఎక్కువగా ఉండేలా చూసుకుంటుంది. (Image Source : Instagram/Samantha Ruth Prabhu)
6/8

గ్రీన్ స్మూతీ తాగుతూ.. చిల్ అవుతోన్న ఈ పిక్ కూడా హెల్త్ వైబ్స్ ఇస్తుంది. కాఫీ, కూల్ డ్రింక్స్‌కి నో చెప్పి ఇలా గ్రీన్ జ్యూస్‌ని లాగించేస్తుంది.(Image Source : Instagram/Samantha Ruth Prabhu)
7/8

మేకప్‌ని కరెక్ట్ చేసుకుంటోన్న ఈ ఫోటోలో సమంత చాలా గ్లామర్‌గా కనిపించింది. సెల్ప్ కేర్ ఇంపార్టెన్స్‌ని ఈ ఫోటో రిఫ్లెక్ట్ చేస్తుంది.(Image Source : Instagram/Samantha Ruth Prabhu)
8/8

ఉదయాన్నే ఎండలో ఉన్న ఈ ఫోటో కూడా హెల్తీ లైఫ్‌లోని భాగమే. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. (Image Source : Instagram/Samantha Ruth Prabhu)
Published at : 13 Feb 2025 10:34 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
హైదరాబాద్
సినిమా
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion