అన్వేషించండి
Sreemukhi: ఇట్స్ ఫ్యామిలీ టైమ్ - పండక్కి కుటుంబంతో కలిసి శ్రీముఖి సంబరాలు
Sreemukhi Dussehra 2024 Celebration: విజయదశమి ముగిసింది. పండగ హడావిడి అయితే ఇంకా ఉంది. ఈ దసరాను కుటుంబంతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. యాంకర్ శ్రీముఖి ఆ ఫోటోలు చూడండి.
![Sreemukhi Dussehra 2024 Celebration: విజయదశమి ముగిసింది. పండగ హడావిడి అయితే ఇంకా ఉంది. ఈ దసరాను కుటుంబంతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. యాంకర్ శ్రీముఖి ఆ ఫోటోలు చూడండి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/13/4732b5ccbb7cdec6e2d7afcb194c90d41728788155042313_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రీముఖి దసరా సంబరాలు చూశారా?
1/5
![యాంకర్ శ్రీముఖి ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా? తరచూ తన తమ్ముడితో దిగిన ఫోటోలను ఆవిడ పోస్ట్ చేస్తూ ఉంటుంది. కానీ, ఈ దసరాకు ఫ్యామిలీ పిక్చర్ పోస్ట్ చేసింది. తల్లిదండ్రులతో పాటు ఆమె తమ్ముడు ని కూడా ఈ ఫోటోలో చూడొచ్చు. కుటుంబం అంతా కలిసి విజయదశమిని సెలెబ్రేట్ చేసుకున్నారు. (Image Courtesy: sreemukhi / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/13/5db8b81d7c94ed8cd11a0d0d78592213fcf87.jpg?impolicy=abp_cdn&imwidth=720)
యాంకర్ శ్రీముఖి ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా? తరచూ తన తమ్ముడితో దిగిన ఫోటోలను ఆవిడ పోస్ట్ చేస్తూ ఉంటుంది. కానీ, ఈ దసరాకు ఫ్యామిలీ పిక్చర్ పోస్ట్ చేసింది. తల్లిదండ్రులతో పాటు ఆమె తమ్ముడు ని కూడా ఈ ఫోటోలో చూడొచ్చు. కుటుంబం అంతా కలిసి విజయదశమిని సెలెబ్రేట్ చేసుకున్నారు. (Image Courtesy: sreemukhi / Instagram)
2/5
![తల్లితో శ్రీముఖి. అమ్మాయి యాంకర్ అయితే... తల్లి బ్యూటీషియన్. శ్రీముఖి తల్లి బ్యూటీ పార్లర్ రన్ చేసేవారని సమాచారం. (Image Courtesy: sreemukhi / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/13/f070a9b9e3a4957ab0df6939dcb8dd57b3e4f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తల్లితో శ్రీముఖి. అమ్మాయి యాంకర్ అయితే... తల్లి బ్యూటీషియన్. శ్రీముఖి తల్లి బ్యూటీ పార్లర్ రన్ చేసేవారని సమాచారం. (Image Courtesy: sreemukhi / Instagram)
3/5
![తమ్ముడితో శ్రీముఖి. అక్క తమ్ముళ్లు ఇద్దరు కలిసే ఉంటారు. శ్రీముఖి తరచూ చేసే వీడియో వ్లాగ్స్, సోషల్ మీడియా పోస్టల్ శ్రీముఖి తో పాటు అతను కూడా ఉంటాడు. (Image Courtesy: sreemukhi / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/13/e74af6ef26ac7634fc49988e267fceaf1ac7b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తమ్ముడితో శ్రీముఖి. అక్క తమ్ముళ్లు ఇద్దరు కలిసే ఉంటారు. శ్రీముఖి తరచూ చేసే వీడియో వ్లాగ్స్, సోషల్ మీడియా పోస్టల్ శ్రీముఖి తో పాటు అతను కూడా ఉంటాడు. (Image Courtesy: sreemukhi / Instagram)
4/5
![తండ్రితో శ్రీముఖి. ప్రజెంట్ శ్రీముఖి పోస్ట్ చేసిన దసరా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలతో పాటు అందరికీ దసరా శుభాకాంక్షలు చెప్పారు ఆవిడ. (Image Courtesy: sreemukhi / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/13/5cfa37dc4712763db285ca2ca54bf2c40fad8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తండ్రితో శ్రీముఖి. ప్రజెంట్ శ్రీముఖి పోస్ట్ చేసిన దసరా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలతో పాటు అందరికీ దసరా శుభాకాంక్షలు చెప్పారు ఆవిడ. (Image Courtesy: sreemukhi / Instagram)
5/5
![తల్లిదండ్రులతో శ్రీముఖి తమ్ముడు. మరిన్ని ఫోటో గ్యాలరీల కోసం రాజకీయ వార్తలతో పాటు సినిమా కథనాల కోసం ఏపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: sreemukhi / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/13/90b8ba259dff5ed729f35d30a1be4fcdd7dbf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తల్లిదండ్రులతో శ్రీముఖి తమ్ముడు. మరిన్ని ఫోటో గ్యాలరీల కోసం రాజకీయ వార్తలతో పాటు సినిమా కథనాల కోసం ఏపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: sreemukhi / Instagram)
Published at : 13 Oct 2024 08:41 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
హైదరాబాద్
క్రికెట్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion