పార్లమెంట్లో సుదీర్ఘ ప్రసంగం చేస్తున్న రామ్మోహన్ నాయుడు మధ్యలో గొంతు పెట్టడంతో సిబ్బందికి మంచినీరు కావాలని చెప్పారు. ఆ సమయంలో సుధామూర్తి వాటర్ బాటిల్ అందించగా, ఆయన ధన్యవాదాలు తెలుపుతూ, 'అమ్మలా నన్ను చూసుకుంటారు' అంటూ సుధామూర్తిని కొనియాడారు.