అన్వేషించండి
Satyabhama Serial Today December 05 Highlights :మహదేవయ్యకి అనుకూలంగా DNA రిపోర్ట్.. మరో షాక్ ఇచ్చిన సత్య - సత్యభామ డిసెంబరు 05 ఎపిసోడ్ హైలెట్స్!
Satyabhama Today Episode: క్రిష్.. చక్రవర్తి కొడుకే అని సత్యకి నిజం తెలిసిపోయింది. ఆ నిజాన్ని బయటపెట్టే ప్రయత్నాల్లో ఉంది... ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే....
సత్యభామ సీరియల్ డిసెంబరు 05 ఎపిసోడ్: satyabhama serial December 05 episode Highlights
1/9

మైత్రి బర్త్ డేకి వెళ్లాలని ఫిక్సైన హర్ష..ఆఫీసులో పని ఎక్కువగా ఉంది లేటవుతుందని తల్లికి చెబుతాడు. నాకెందుకు చెప్తున్నావ్ నీ భార్యకు కదా చెప్పాలంటుంది విశాలాక్షి. ఏంటి అని నందిని అంటే ..తనకి అబద్ధం చెప్పి వెళ్లిపోతాడు.
2/9

ఇంట్లోనే గంగకు సపోర్ట్ ఉంది..అందుకే నీ ఫొటో ఆమెకు వెళ్లిందనే డౌట్ అడుగుతాడు క్రిష్ ఫ్రెండ్. అది నిజమే అయి ఉండొచ్చని అనుమానపడతాడు. ఇంతలో ఓ SIని అడిగి గంగ ఇంటి అడ్రస్ తీసుకున్న క్రిష్ ఆమె చరిత్ర తెలుసుకుంటా అని వెళతాడు..
Published at : 05 Dec 2024 09:59 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















