అన్వేషించండి
Tea with Cigarette : టీ తాగుతూ, సిగరెట్ కాలుస్తున్నారా? జాగ్రత్త బ్రో, ఇలా అయితే కష్టమే
Health Alert : చాలామంది టీ తాగుతూ సిగరెట్ కాలుస్తూ ఉంటారు. ఇలా చేస్తే ఆరోగ్యానికి ఎంతో ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

టీతో సిగరెట్ కాలుస్తున్నారా(Image Source : Envato)
1/7

ఆఫీస్లో టీ బ్రేక్ తీసుకుని.. చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే స్ట్రెస్ వదిలించుకోవడం కోసం టీ తాగుతూ.. సిగరెట్ కూడా కాలుస్తూ ఉంటారు. (Image Source : Envato)
2/7

ఇలా టీతో సిగరెట్ తాగితే స్ట్రెస్ తగ్గడం కాదు.. తల తిరగడం, వికారం వంటి సమస్యలు మరింత ఎక్కువగా ఇబ్బంది పెడతాయట. (Image Source : Envato)
3/7

ధూమపానం స్ట్రోక్, గుండెపోటు వచ్చే ప్రమాదాలను పెంచుతుంది. దీనిని టీతో కలిపి తీసుకుంటే ఈ హాని మరింత ఎక్కువ అవుతుంది. (Image Source : Envato)
4/7

టీ, సిగరెట్లు ఒకేసారి తాగడం వల్ల జీర్ణ సమస్యలు కూడా పెరుగుతాయి. క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని వేగవంతం చేస్తుంది. (Image Source : Envato)
5/7

పొగాకు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది కాబట్టి దానిని మానేస్తే మంచిదని చెప్తున్నారు. అంతేకాకుండా ఇది స్మోక్ చేసేవారికే కాదు.. పక్కన ఉండేవారిలో క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందట. (Image Source : Envato)
6/7

టీ, సిగరెట్లు కాంబినేషన్లో తీసుకోవడం వల్ల దంత సమస్యలు కూడా పెరుగుతాయి. చిగుళ్లు ఉబ్బిపోవడం, పళ్ల రంగు మారిపోవడంతో పాటు క్యావిటీ సమస్యలు పెరుగుతాయి. (Image Source : Envato)
7/7

టీని తాగేప్పుడు సిగరెట్ తాగే అలవాటు ఉంటే దానిని పూర్తిగా మానేయండి. లేదంటే కనీసం ఈ రెండూ కలిపి చేయకపోతే మంచిదని చెప్తున్నారు నిపుణులు.(Image Source : Envato)
Published at : 12 Feb 2025 04:56 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
అమరావతి
క్రికెట్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion