అన్వేషించండి

Br Shafi Interview on Radha Manohar Das | నాది ఇండియన్ DNA..మనందరి బ్రీడ్ ఒకటే | ABP Desam

ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ లో వెడ్మ ఫౌండేషన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బ్రదర్ షఫీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యువతను ఉద్దేశించి ప్రసంగించారు. అలాగే దేశ, కుల,మత రాజకీయ పరిస్థితులను బట్టి ఎబిపీ దేశం ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు.

1,  మణిపూర్ లో రెండు వర్గాల మధ్య హింసను రెచ్చగొట్టి, ఓ వర్గానికి  ఆయుధాలు అందేలా చూడండి అని మణిపూర్ సీఎం చెప్పే ఆడియో రిలీజ్ అయింది. దీని మీద మీ కామెంట్..?

2,.  వక్స్ఫ్ బోర్డ్ ను స్వాధీనం చేసుకునేలా మోదీ ప్రభుత్వం చేస్తోన్న చర్యలను సమర్థిస్తారా..?

3,  కామన్ సివిల్ కోడ్ కరెక్టేనంటారా...?

4, రాధా మనోహర్ దాస్ క్రైస్తవ్యం, ముస్లిం రెండు ఎడారి మతాలు, ఇవీ దేశానికి ప్రమాదం అని చెబుతున్నారు.. మీరేమంటారు..?

5,  రాధా మనోహర్ దాస్ తో విమాన ప్రయాణంలో మీరు ఏం మాట్లాడారు..? 

6, అసలు మత ప్రచారం చేయాల్సిన అవసరం క్రైస్తవ్యం - ముస్లిం మతాలకు అవసరమా..? ఎందుకు చేస్తారంటే ఏం సమాధానం చెబుతారు..? 

7,  రాజస్థాన్, చత్తీస్ ఘడ్ లాంటి రాష్ట్రాల్లో మత మార్పిడులపై చట్టాలు చేశారు. ఇది మంచిదేనంటారా..?

 8,  దేశంలో అన్ని పార్టీల మీద ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్నా  ఎం.ఐ.ఎం పార్టీ మీద మాత్రం జరగడం లేదు..?  బీజేపీ- ఎం.ఐ.ఎం,ల దోస్తీకి నిదర్శనం అన్న విమర్శలపై మీ కామెంట్..? 

9, ఇటీవల చిలుకూరి బాలాజీ అర్చకునిపై జరిగిన దాడి పై మీ కామెంట్ ఏంటి..? 

10, రాష్ట్రంలో కుల గణన సరిగా జరిగిందా..?  దీంతో మీ ముస్లింలకు  లాభం జరుగుతుందా..?

11, అదిలాబాద్ జిల్లాలోని ఆదివాసి యువతో పాటు మిగతా వారికీ చివరగా మీరు ఇచ్చే సందేశం ఏంటి..?

ఈ అంశాలపై బ్రదర్ షఫీతో ఏబీపీ దేశం స్పెషల్ ఇంటర్వ్యూ. 

తెలంగాణ వీడియోలు

Peerzadiguda Software Tejaswini | అజయ్ వద్దు.. వద్దు.. అర్దరాత్రి అరుపులు
Peerzadiguda Software Tejaswini | అజయ్ వద్దు.. వద్దు.. అర్దరాత్రి అరుపులు
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vandemataram 150 Years: వందేమాతరానికి  
వందేమాతరానికి  "అక్షరాంజలి".. 150 ఏళ్ల గీతానికి జీవం పోస్తున్న బాలిక 
Breaking News: భోగాపురం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ వచ్చేసింది
భోగాపురం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ వచ్చేసింది
Rains In AP, Telangana: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Embed widget