అన్వేషించండి
Satyabhama Serial Today December 06 Highlights :'దేశముదురు' మహదేవయ్య విశ్వరూపం..వణికిపోయిన సత్య - సత్యభామ డిసెంబరు 06 ఎపిసోడ్ హైలెట్స్!
Satyabhama Today Episode: క్రిష్.. మహదేవయ్య కొడుకు కాదని సత్య బయటపెడదాం అనుకుంటే ప్లాన్ రివర్సైంది..కొత్త ప్రయత్నాల్లో పడింది సత్య . ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే....
సత్యభామ సీరియల్ డిసెంబరు 06 ఎపిసోడ్: satyabhama serial December 06 episode Highlights
1/8

DNA రిపోర్ట్ మహదేవయ్యకి అనుకూలంగా ఉంటుంది. గంగకి మహదేవయ్యకి సంబంధం లేదని..క్రిష్ మహదేవయ్య కొడుకే అని రిపోర్ట్ లో ఉంటుంది. ఇంట్లో అందరూ సంతోషిస్తారు..సత్య షాక్ అవుతుంది. ఇంతలో ఎంట్రీ ఇచ్చిన క్రిష్.. గంగ డ్రామా మొత్తం బయటపెడతాడు..
2/8

కోడలు కాని కోడలా నువ్వు చాలా పెద్ద సాయం చేశావ్. క్రిష్ నా కొడుకు కాదన్న విషయం ఎప్పటికీ పాతిపెట్టేలా చేశావ్. నీ వేలితో నీ కళ్లు నువ్వు పొడుచుకున్నావ్..దేశముదురు ఇక్కడ మహదేవయ్యతో పెట్టుకోవద్దు అని వార్నింగ్ ఇస్తాడు.
Published at : 06 Dec 2024 09:37 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















