అన్వేషించండి

Men's Skincare Routine 2025 : మగవారికి స్కిన్ కేర్ రొటీన్.. హెల్తీ, మెరిసే చర్మం కోసం ఈ బ్యూటీ ట్రీట్​మెంట్స్ ట్రై చేయొచ్చు

2025 Skincare Trends : కరెక్ట్​గా ట్రై చేస్తే అబ్బాయిలు కూడా అమ్మాయిలకంటే గ్లోయింగ్​ స్కిన్​ని పొందవచ్చు. ప్రొఫెషనల్​గా, పర్స్​నల్​గా కొన్ని ఫాలో అయితే హెల్తీ స్కిన్ మీ సొంతమవుతుంది. 

Skincare Trends for Men : స్కిన్​ కేర్ అనేది కేవలం ఆడవాళ్లకే కాదు.. మగవారికి కూడా చాలా అవసరం. చాలామంది దీనిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి సెల్ఫ్​కేర్​లో స్కిన్​ కేర్​ కూడా ఓ ముఖ్యమైన భాగమేనని గుర్తించాలి. వృద్ధాప్యఛాయలను దగ్గరికి రాకుండా.. మెరిసే, గ్లోయింగ్, యంగ్ స్కిన్​ కోసం బేసిక్ రొటీన్ ప్లాన్ చేసుకోవాలంటున్నారు స్కిన్​ కేర్ నిపుణులు. మరి ఎలాంటి టిప్స్ ఫాలో అవుతూ చర్మాన్ని బెటర్​గా చేసుకోవచ్చో.. ఎక్స్​పర్ట్స్ ఇచ్చే సలహాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

స్కిన్​కేర్ రొటీన్ ( Skincare Routine for Men)

మగవారు వివిధ అవసరాల దృష్ట్యా ఎండలో ఎక్కువగా తిరుగుతారు కాబట్టి.. కచ్చితంగా సన్​స్క్రీన్​ని ఉపయోగించాలి. లేదంటే సూర్యరశ్మి నుంచి ప్రొటెక్షన్ అందించే మాయిశ్చరైజర్లు, సీరమ్​లు కూడా అందుబాటులో ఉంటాయి. అలాగే చాలామంది బయట తిరిగి వచ్చాక కనీసం ఫేస్ వాష్ కూడా చేసుకోరు. దీనివల్ల స్కిన్​ రఫ్​గా తయారై.. త్వరగా వృద్ధాప్యఛాయలు వస్తాయి. కాబట్టి బయటనుంచి ఇంటికి వచ్చిన తర్వాత క్లెన్సింగ్ చేయడం, ఫేస్​వాష్ యూజ్ చేయడం చేయాలి. క్లెన్సర్​తో చర్మాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల చర్మంపై డర్ట్ పోతుంది. పింపుల్స్ తగ్గుతాయి. అనంతరం చర్మానికి సీరం లేదా మాయిశ్చరైజర్​ని అప్లై చేస్తే చర్మానికి పోషణ అందుతుంది. 

కేవలం స్కిన్​ కేర్​ రొటీన్​ ఫాలో అవ్వడమే కాదు.. ఇప్పటికే డ్యామేజ్ అయిపోయిన స్కిన్​ని మళ్లీ మంచి కండీషన్​కి తీసుకురావడానికి మగవారికి ప్రత్యేకంగా కొన్ని బ్యూటీ ట్రీట్​మెంట్స్ అందుబాటులో కూడా ఉన్నాయి. ​ప్రస్తుతం ట్రెండ్​లో ఉన్న బ్యూటీ ట్రీట్​మెంట్స్ ఏంటో.. వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

హైడ్రేషన్ ట్రీట్​మెంట్ (Hydration Treatment)

చర్మాన్ని హైడ్రేట్​ చేయడంలో భాగంగా బయో రీమోడలింగ్ వంటి లేటెస్ట్ బ్యూటీ ట్రీట్​మెంట్స్ మగవారికి అందుబాటులో ఉన్నాయి. ఈ చికిత్స ద్వారా చర్మాన్ని లోతుగా హైడ్రేట్ చేస్తారు. స్కిన్​ హెల్త్​ని ప్రమోట్ చేసే హైలురోనిక్ యాసిడ్​ని ఈ ట్రీట్​మెంట్​లో ఉపయోగిస్తారు. ఇది వయసు ద్వారా పెరిగే ముడతలను తగ్గించి యంగ్​ లుక్​ని ఇస్తుంది. 

హైడ్రోస్ట్రెచ్ థెరపీ (Hydrostretch Therapy)

నుదురు, కళ్ల చుట్టూ ఉండే ముడతలను దూరం చేయడం కోసం ఈ ట్రీట్​మెంట్ చేస్తారు. విస్కోడెర్మ్ హైడ్రోబూస్టర్​ను ఉపయోగించి చేసే ఈ ట్రీట్​మెంట్​.. పర్మినెంట్ ఫలితాలను వేగంగా అందిస్తుంది. తక్కువ సమయంలో యంగ్​ లుక్​ని సొంతం చేసుకోవాలనుకునేవారు దీనిని ట్రై చేయవచ్చు. 

మరిన్ని ట్రీట్​మెంట్స్.. 

ఎల్​ఈడీ థెరపీ మాస్క్​లు, మైక్రోకరెంట్ టూల్స్, అల్ట్రాసోనిక్ స్క్రబ్బర్లను మగవారు తమ స్కిన్​ కేర్​లో భాగంగా ఉపయోగించవచ్చు. ఇవి ఇంట్లోనే ప్రొఫెషనల్ స్థాయి రిజల్ట్స్ ఇస్తాయి. కొల్లాజెన్​ను పెంచుకోడానికి లైట్ థెరపీ కూడా తీసుకోవచ్చు. 

లగ్జరీ ప్రొడెక్ట్స్ 

స్కిన్​ హెల్త్​ని మెరుగుపరచుకోవాలనుకునేవారు, వృద్ధాప్యఛాయలను తగ్గించుకోవాలనుకునేవారు ప్రొఫెషనల్ ప్రొడెక్ట్స్ ఉపయోగించాల్సి ఉంటుంది. రెటినోల్, స్కిన్​ టోన్​ని మెరుగుపరిచే విటమిన్ సి, చర్మాన్ని ఎక్స్​ఫోలియేట్ చేసేందు క్లినికల్ గ్రేడ్ ప్రొడెక్ట్స్​ను రొటీన్​లో భాగం చేసుకోవాలి. వీటివల్ల మొటిమలు దూరమై.. స్కిన్​ టోన్​ మెరుగవుతుంది. వృద్ధాప్యఛాయలు దూరమవుతాయి. అయితే వీటిని ఎంచుకునేముందు స్కిన్​కేర్ నిపుణులున కచ్చితంగా సంప్రదించాలి. 

సహజంగా రక్షించుకోండిలా .. 

కలబంద, గ్రీన్​ టీ వంటివి చర్మాన్ని సహజంగా రక్షించడంలో హెల్ప్ చేస్తాయి.  యోగా, మసాజ్​లు కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. ఫేస్ ట్యాపింగ్ వల్ల ముఖంలో రక్తప్రసర పెరిగి స్కిన్​ గ్లో అవుతుంది. హెల్తీ ఫుడ్ స్కిన్​ హెల్త్​ని మెరుగుపరుస్తుంది. ఆయిల్ ఫుడ్​కి వీలైనంత దూరంగా ఉండాలి. వ్యాయామం చేస్తే టాక్సిన్లు బయటకు పోయి.. యంగ్​ లుక్ మీ సొంతమవుతుంది. హైడ్రేటెడ్​గా ఉండేందుకు రోజుకు 8 గ్లాసుల వాటర్ తాగుతూ ఉండాలి. ఇవన్నీ సహజంగా మెరుపును అందిస్తాయి. 

Also Read : 30 రోజులు డీటాక్స్ డైట్ చేస్తే బరువు తగ్గుతారట, మరెన్నో ప్రయోజనాలు.. తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇవే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

SLBC Tunnel Updates: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు..!
SLBC Tunnel Updates: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు..!
Kakani Govardhan Reddy: మైనింగ్ అక్రమాలు, మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు చేసిన నెల్లూరు పోలీసులు
Kakani Govardhan Reddy: మైనింగ్ అక్రమాలు, మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు చేసిన నెల్లూరు పోలీసులు
LRS In Telangana: ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు లేదు, ఈ 31లోగా చెల్లించే వారికే రాయితీ వర్తింపు: మంత్రి పొంగులేటి
ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు లేదు, ఈ 31లోగా చెల్లించే వారికే రాయితీ వర్తింపు: మంత్రి పొంగులేటి
Polavaram Banakacherla Interlinking Project : 81,900 కోట్లతో పోలవరం-బనకచర్ల అనుసంధానానికి ప్లాన్, ఖజానాపై భారం పడకుండా పూర్తి చేయాలంటున్న చంద్రబాబు
81,900 కోట్లతో పోలవరం-బనకచర్ల అనుసంధానానికి ప్లాన్, ఖజానాపై భారం పడకుండా పూర్తి చేయాలంటున్న చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Goenka Pant KL Rahul | IPL 2025 లోనూ కొనసాగుతున్న గోయెంకా తిట్ల పురాణం | ABP DesamSanjiv Goenka Scolding Rishabh Pant | DC vs LSG మ్యాచ్ ఓడిపోగానే పంత్ కు తిట్లు | ABP DesamAshutosh Sharma 66 Runs DC vs LSG Match Highlights | అశుతోష్ శర్మ మాస్ బ్యాటింగ్ చూశారా.? | ABP DesamDC vs LSG Match Highlights IPL 2025 | సంచలన రీతిలో లక్నోపై గెలిచేసిన ఢిల్లీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
SLBC Tunnel Updates: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు..!
SLBC Tunnel Updates: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు..!
Kakani Govardhan Reddy: మైనింగ్ అక్రమాలు, మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు చేసిన నెల్లూరు పోలీసులు
Kakani Govardhan Reddy: మైనింగ్ అక్రమాలు, మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు చేసిన నెల్లూరు పోలీసులు
LRS In Telangana: ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు లేదు, ఈ 31లోగా చెల్లించే వారికే రాయితీ వర్తింపు: మంత్రి పొంగులేటి
ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు లేదు, ఈ 31లోగా చెల్లించే వారికే రాయితీ వర్తింపు: మంత్రి పొంగులేటి
Polavaram Banakacherla Interlinking Project : 81,900 కోట్లతో పోలవరం-బనకచర్ల అనుసంధానానికి ప్లాన్, ఖజానాపై భారం పడకుండా పూర్తి చేయాలంటున్న చంద్రబాబు
81,900 కోట్లతో పోలవరం-బనకచర్ల అనుసంధానానికి ప్లాన్, ఖజానాపై భారం పడకుండా పూర్తి చేయాలంటున్న చంద్రబాబు
Sunny Deol: 'బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ వారిని చూసి నేర్చుకోవాలి' - సౌత్ సినిమాల్లో కథే హీరో అన్న బాలీవుడ్ స్టార్ సన్నీ దేవోల్
'బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ వారిని చూసి నేర్చుకోవాలి' - సౌత్ సినిమాల్లో కథే హీరో అన్న బాలీవుడ్ స్టార్ సన్నీ దేవోల్
Rishabh Pant Trolls: స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్.. రూ.27 కోట్ల ప్లేయర్ రిషబ్ పంత్ డకౌట్ పై ట్రోలింగ్ మామూలుగా లేదు
స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్.. రూ.27 కోట్ల ప్లేయర్ రిషబ్ పంత్ డకౌట్ పై ట్రోలింగ్ మామూలుగా లేదు
Crime News: యూపీలో మరో దారుణం, పెళ్లయిన 15 రోజులకే భర్తను హత్య చేయించిన భార్య
యూపీలో మరో దారుణం, పెళ్లయిన 15 రోజులకే భర్తను హత్య చేయించిన భార్య
AP Liquor Scam: దుబాయ్‌కు రూ.2వేల కోట్లు తరలించిన జగన్ బంధువు సునీల్ రెడ్డి - లోక్‌సభలో టీడీపీ ఎంపీ సంచలన ఆరోపణలు
దుబాయ్‌కు రూ.2వేల కోట్లు తరలించిన జగన్ బంధువు సునీల్ రెడ్డి - లోక్‌సభలో టీడీపీ ఎంపీ సంచలన ఆరోపణలు
Embed widget