అన్వేషించండి

Telangana: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?

Congress Government: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనాలని కేసీఆర్‌కు ఆహ్వానం పంపిస్తున్నారు రేవంత్.

Invitation To KCR: కేసీఆర్ ఎలాగూ రారని ఫిక్సయ్యారేమో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను ఇరుకున పెట్టేలా విచిత్రమైన ఆహ్వానాలు పంపుతోంది. తాజాగా కేసీఆర్ ను తెలంగాణ సెక్రటేరియట్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ద్వారా అధికారికంగా ఆహ్వానించాలని నిర్ణయించారు. మంత్రి పొన్నం కూడా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే కాంగ్రెస్ తీరుపై రాజకీయవర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఎందుకంటే నిర్వహిస్తోంది ప్రజాపాలన విజయోత్సవాలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఉత్సవాలు. దీనికి కేసీఆర్‌ను పిలవడం ఏమిటని..  ఆయనను ఓడించి ఏడాది అయిందని సంబరాలు నిర్వహిస్తూ ఆయనకే ఆహ్వానం పంపుతారా అన్న సందేహాలు పలువురిలో వస్తున్నాయి. 

తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు సీక్రెట్                

ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఏకగ్రీవంగా ఆమోదించినది కాదు. అసలు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏ రూపంలో సిద్దం చేయించారో కూడా తెలియదు. ఈ అంశంపై బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. తెలంగాణ తల్లి విగ్రహం రూపాన్ని ప్రజల ముందు ఉంచి అందరి ఆమోదంతో  ఫైనల్ చేయాలి కానీ ఒకరిద్దరి ఆమోదంతో రూపొందించి దాన్ని సెక్రటేరియట్ లో ఆవిష్కరించడం దానికి కేసీఆర్ ను పిలవాలనుకోవడం ఏమిటని బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. బీఆర్ఎస్ ఇంత కాలం సిద్ధం చేసిన.. ప్రాచుర్యంలోకి తెచ్చిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేవంత్ పట్టించుకోలేదు. 

Also Read:  రాజ్య‌స‌భ‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ సీటు వద్ద నోట్ల క‌ట్టలు- విచార‌ణ‌కు ఛైర్మ‌న్ ఆదేశం

కాంగ్రెస్ ప్రజా పాలన విజయోత్సవాలుక కేేసీఆర్ ఎలా వస్తారు ?                 

తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టడానికి సెక్రటేరియట్ లో తాము స్థలం ఉంచితే అక్కడ రాజీవ్ విగ్రహాన్ని పెట్టారని.. రాహుల్ గాంధీ తండ్రి విగ్రహానికి.. సెక్రటేరియట్ కు సంబంధం ఏమిటని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. తాము వచ్చాక రాజీవ్ విగ్రహాన్ని తీసేసి తెలంగాణ తల్లి విగ్రహం పెడతామంటున్నారు. అంటే ప్రస్తుతం పెడుతున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని తాము అంగీకరించబోవడం లేదని చెప్పడమే. నిజానికి కేసీఆర్ ను తెలంగాణ ఉత్సవాలకు ఆవిష్కరించాలంటే జూన్ రెండో తేదీన ఘనంగా నిర్వహించిన ఉత్సవాలకు పిలవాల్సి ఉంది. కానీ కేసీఆర్‌కు అధికారికంగా ఎలాంటి ఆహ్వానం పంపలేదని చెబుతున్నారు. 

Also Read: ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలన ఉత్సవాల్లో పాల్గొనాలని.. పిలవడం అంటే ఖచ్చితంగా కేసీఆర్ ను కించ పరచడమేనని భావిస్తున్నారు. ఈ పిలుపు కోసం అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఫామ్ హౌస్ గేట్లు తెరుచుకునే అవకాశం లేదని అంటున్నారు. కేసీఆర్ ను కించ పరిచేలా రేవంత్ మాట్లాడుతున్నారని ఇప్పుడు మంత్రులతోనూ ఇలాంటి ఆహ్వానాలు పంపుతూ టీజ్ చేస్తున్నారని మండిపడుతున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Challenges KCR: సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Embed widget