అన్వేషించండి

Brahmamudi Serial Today December 06 Highlights : ఇకపై మొత్తం కావ్య కంట్రోల్ లోనే.. SI గా వస్తానన్న అప్పు - బ్రహ్మముడి డిసెంబరు 06 ఎపిసోడ్ హైలెట్స్!

Brahmamudi Today Episode:  కావ్య విషయంలో తగ్గేదేలే అన్న రాజ్ కి ఇచ్చిపడేస్తారు సీతారామయ్య, ఇందిరాదేవి. ఎట్టకేలకు అత్తారింట్లో అడుగుపెట్టింది కావ్య. ఇప్పటి నుంచి కొత్త కష్టాలు మొదలు...

Brahmamudi Serial Today December 06 Highlights (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)

1/11
సీతారామయ్యకు గుండెపోటు రావడంతో హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు. ఇప్పటికి కళ్లు చల్లబడ్డాయా అని ఇందిరాదేవి ఫైర్ అవుతుంది. రుద్రాణి సపోర్ట్ చేస్తుంటే అపర్ణ నిలదీస్తుంది. నీకు ఆడపడుచు హోదా కూడా ఇవ్వకుండా ఇంట్లోంచి గెంటేస్తా అంటుంది. రూట్ మార్చేస్తుంది రుద్రాణి..

2/11
అందరూ రుద్రాణిని అంటారెందుకు.. నేను చనిపోతానంటే ఎవ్వరూ పట్టించుకోలేదేం అని ధాన్యలక్ష్మి అడుగుతుంది. తిండి లేదా, నిద్రలేదా, నేను చిత్రహింసలు పెట్టానా? కావాలని నువ్వు ఆడిన డ్రామా అని నాకు తెలియదా అంటాడు ప్రకాశం

3/11
ఇంతలో రాజ్ వచ్చి తాతయ్యకి ఏమైందని కంగారుపడతాడు..డాక్టర్ వచ్చి ఆయన కండిషన్ సీరియస్ గా ఉందని చెబుతాడు. కావ్య ఎవరు..ఆమెతో మాట్లాడాలి అనుకుంటున్నారంటాడు. నేను ఆయన మనవడిని అని రాజ్ అంటే.. కావ్యనే కలవరిస్తున్నారని చెబుతాడు డాక్టర్.

4/11
రాజ్ ను పక్కకు పిలిచి మాట్లాడిన డాక్టర్..కండిషన్ క్రిటికల్ గా ఉంది...ఏ క్షణం ఏ జరుగుతుందో చెప్పడం కష్టం.. మీరే మీ ఫ్యామిలీకి అర్థమయ్యేలా చెప్పండి అని క్లారిటీ ఇచ్చేస్తాడు.

5/11
తర్వాత నీతో మాట్లాడగలనో లేదో..ఇప్పుడు నీతో చాలా చెప్పాలి అంటాడు సీతారామయ్య. మీకేమైనా అయితే మీచిట్టి ఏమైపోవాలి ఇప్పటికే గుండెపగిలేలా ఏడుస్తున్నారంటుంది. తెలుసుమ్మా..నేను లేకపోయినా చిట్టిని నువ్వు చూసుకోలేవా..నేను చెప్పింది జాగ్రత్తగా వినమ్మా అంటాడు సీతారామయ్య

6/11
రాజ్‌కు ఇష్టం లేకపోయినా నిన్ను తీసుకొచ్చాం..అది మీకు ఇబ్బందిగా ఉండొచ్చు కానీ ప్రతి రోజూ పరీక్షలా ఉంటుంది. నువ్వు ఇంట్లోంచి వెళ్లిపోతే ఇల్లు చీకటి అయిపోతుంది..రాజ్ దురుసుగా మాట్లాడినా ఇంట్లోంచి వెళ్లిపోకుండా అంతా కలసి ఉండేలా చేస్తానని మాటివ్వమ్మా అని మాట తీసుకుంటాడు

7/11
ఆ ముసలోడు ఏదో రహస్యం చెబుతున్నాడు...కావ్యతో మాట తీసుకుంటున్నాడు కానీ అర్థంకావడం లేదని మాట్లాడుకుంటారు రుద్రాణి-రాహుల్. మనల్ని నిండా ముంచేస్తాడేమో అని అనుకుంటారు..

8/11
ఆ ముసలోడు ఏదో రహస్యం చెబుతున్నాడు...కావ్యతో మాట తీసుకుంటున్నాడు కానీ అర్థంకావడం లేదని మాట్లాడుకుంటారు రుద్రాణి-రాహుల్. మనల్ని నిండా ముంచేస్తాడేమో అని అనుకుంటారు.. సీతారామయ్యకి ప్రామిస్ చేసి బయటకు వస్తుంది కావ్య.

9/11
లోపల ఏవో డిస్కషన్స్ జరిగాయ్..డీల్ కుదిరిందని రుద్రాణి అంటుంది..క్లారిటీగా మాట్లాడండి అని రాజ్ అంటే.. తాతయ్యగారు ఆరోగ్యంగా కోలుకుని వచ్చేవరకూ ఇంట్లో గొడవలు పడకూడదు, వచ్చాక అందరకీ న్యాయం చేస్తానని చెప్పారంటుంది కావ్య. ధాన్యలక్ష్మిని రెచ్చిగొట్టడంతో పాటూ..ఆస్తి తమ చేతికి వచ్చేలా చేసుకోవాలి అనుకుంటార రుద్రాణి-రాహుల్.

10/11
ఎగ్జామ్ క్వాలిఫై అయి పోలీస్ ట్రైనింగ్ కి రమ్మన్నట్టు అప్పుకి లెటర్ వస్తుంది. అది చూసి అప్పు-కళ్యాణ్ మురిసిపోతారు.   తాతయ్యకి ఈ విషయం చెప్పాలి అనుకుంటారు.. ఇంతలో కావ్య కాల్ చేసి ఇంట్లో జరిగినదంతా చెబుతుంది.అప్పుకి చెబితే ఆగిపోతుందని..నిన్ను డ్రాప్ చేయడం లేదు నువ్వు వెళ్లిపో పని ఉంది సారీ అంటాడు..

11/11
బ్రహ్మముడి డిసెంబరు 07 ఎపిసోడ్ లో..ఇంట్లో అందరూ భోజనం చేస్తుంటారు. నాన్నకు ఏమైనా జరిగితే ఇల్లు ఎటూ కాకుండా పోతుంది..ఏం చేయాలన్నా ఇప్పుడే చేయాలి అనుకుంటుంది రుద్రాణి. ధాన్యలక్ష్మి సపోర్ట్ చేయడంతో.. రుద్రాణిని ముందుకు తోసి ఆస్తి కావాలి అనుకోవడం అంటని ధాన్యాన్ని నిలదీస్తుంది..నీకేంటి సంబంధం అని కావ్యపై రివర్సవుతుంది ధాన్యం...

టీవీ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Davos Tour: దావోస్ పర్యటనలో తొలి ఒప్పందం - తెలంగాణలో తయారీ యూనిట్ల ఏర్పాటుకు దిగ్గజ సంస్థ యూనిలీవర్ అంగీకారం
దావోస్ పర్యటనలో తొలి ఒప్పందం - తెలంగాణలో తయారీ యూనిట్ల ఏర్పాటుకు దిగ్గజ సంస్థ యూనిలీవర్ అంగీకారం
Janasena: జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు - గాజు గ్లాసు గుర్తు రిజర్వ్
జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు - గాజు గ్లాసు గుర్తు రిజర్వ్
New Ration Cards In Telangana: రేషన్ కార్డుల లిస్టులో మీ పేరు లేదా? అయితే మీకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డుల లిస్టులో మీ పేరు లేదా? అయితే మీకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
APPSC: 'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల తేదీలు ప్రకటించిన ఏపీపీఎస్సీ - ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
గ్రూప్‌-1 అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల తేదీలు ప్రకటించిన ఏపీపీఎస్సీ - ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Electric Wires Falling Down Baby Incident | అల్లవరం మండలంలో ప్రాణాలకే ప్రమాదంగా మారిన విద్యుత్ వైర్లు | ABP DesamGautam Adani Maha Kumbh Mela 2025 | ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో పాల్గొన్న అదానీ | ABP DesamJawan Karthik Passed Away | కశ్మీర్ లో ఉగ్రదాడి...కాల్పుల్లో తెలుగు జవాన్ మృతి | ABP DesamSaif Ali Khan Discharged From Hospital | ఐదురోజుల తర్వాత ఇంటికి వచ్చిన సైఫ్ అలీఖాన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Davos Tour: దావోస్ పర్యటనలో తొలి ఒప్పందం - తెలంగాణలో తయారీ యూనిట్ల ఏర్పాటుకు దిగ్గజ సంస్థ యూనిలీవర్ అంగీకారం
దావోస్ పర్యటనలో తొలి ఒప్పందం - తెలంగాణలో తయారీ యూనిట్ల ఏర్పాటుకు దిగ్గజ సంస్థ యూనిలీవర్ అంగీకారం
Janasena: జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు - గాజు గ్లాసు గుర్తు రిజర్వ్
జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు - గాజు గ్లాసు గుర్తు రిజర్వ్
New Ration Cards In Telangana: రేషన్ కార్డుల లిస్టులో మీ పేరు లేదా? అయితే మీకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డుల లిస్టులో మీ పేరు లేదా? అయితే మీకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
APPSC: 'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల తేదీలు ప్రకటించిన ఏపీపీఎస్సీ - ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
గ్రూప్‌-1 అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల తేదీలు ప్రకటించిన ఏపీపీఎస్సీ - ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Janasena: 'నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం అంశం' - జనసేన కేంద్ర కార్యాలయం కీలక ఆదేశాలు
'నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం అంశం' - జనసేన కేంద్ర కార్యాలయం కీలక ఆదేశాలు
Viral News: చిన్నప్పుడు అమ్మా,నాన్న ఆటాడారు - 20 ఏళ్ల తర్వాత నిజంగానే భార్యభర్తలయ్యారు - ఇదో క్యూట్ లవ్ స్టోరీ
చిన్నప్పుడు అమ్మా,నాన్న ఆటాడారు - 20 ఏళ్ల తర్వాత నిజంగానే భార్యభర్తలయ్యారు - ఇదో క్యూట్ లవ్ స్టోరీ
Chandrababu Speech: హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం, పీ4 మోడల్‌తో మరిన్ని అద్భుతాలకు రెడీ: దావోస్‌లో చంద్రబాబు
హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం, పీ4 మోడల్‌తో మరిన్ని అద్భుతాలకు రెడీ: దావోస్‌లో చంద్రబాబు
Viral News: ఈమె లక్కీ స్టార్ - 4 కోట్ల ఆస్తి రాశారు అని ఫోన్ వస్తే సైబర్ స్కామ్ అనుకుంది - కానీ నిజమే !
ఈమె లక్కీ స్టార్ - 4 కోట్ల ఆస్తి రాశారు అని ఫోన్ వస్తే సైబర్ స్కామ్ అనుకుంది - కానీ నిజమే !
Embed widget