అన్వేషించండి

Satyabhama Serial Today January 18th Highlights: చక్రం తిప్పిన క్రిష్.. మహదేవయ్యతో యుద్ధానికి దిగిన సత్య - సత్యభామ జనవరి 18 ఎపిసోడ్ హైలెట్స్!

Satyabhama Today Episode: క్రిష్.. మహదేవయ్య కొడుకు కాదని సత్య బయటపెడదాం అనుకుంటే ప్లాన్ రివర్సైంది. ఇప్పుడు MLA గా బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు మహదేవయ్య సత్య . ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే....

Satyabhama Serial Today January 18th Highlights (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)

1/11
నువ్వు సత్యకి సపోర్ట్ చేస్తున్నట్టే నాటకం ఆడుతూ మీ బాపు వైపు నిలబడ్డావ్ కదా అంటుంది జయమ్మ.. క్రిష్ మనసులోనే బాధపడతాడు. నువ్వు గాలి తిరుగుడు తిరుగుతుంటే ఏమవుతావో అనుకున్నా కానీ ఒక్క ఐడియాతో మొత్తం మార్చేశావ్ అంటూ సంజయ్ ని మెచ్చుకుంటాడు మహదేవయ్య.

2/11
పది మంది సపోర్ట్ ఉందో లేదో లెక్క చూసుకుని రావాలి కదా ఇక్కడివరకూ వచ్చి నా కాళ్లకు అడ్డం పడడం ఎందుకు అని ఫైర్ అవుతారు ఆఫీసర్. ముందు తొమ్మిది మందిలో నామినేషన్ వేయి అంటుంది జయమ్మ.

3/11
నేను ఒంటరిదాన్ని కాదని ఈ లోకానికి తెలియాలి ఈ తొమ్మిది మంది సంతకాలతోనే నామినేషన్ వేస్తాను పదండి అంటుంది సత్య. పదో వ్యక్తి లేకపోతే రిజెక్ట్ చేస్తానంటాడు అధికారి.

4/11
తొమ్మిది మందితో నామినేషన్ వేస్తుంది సత్య.. ఓ నిముషం టైమ్ ఉంది.. పదో మనిషి లేకపోతే రిజెక్ట్ చేస్తానంటాడు అధికారి. ఉన్నాడు అంటూ రుద్ర ఎంట్రీ ఇస్తాడు. మహదేవయ్య వారిస్తున్నా వినకుండా సత్య నామినేషన్ పై సంతకం చేస్తాడు.  సత్య , నందిని సహా కుటుంబం అంతా థ్యాంక్స్ చెబుతారు. జయమ్మ స్వీట్ తినిపిస్తుంది.

5/11
బయట క్రిష్ కూల్ గా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని రిలాక్స్ గా కూచుని జరిగింది తలుచుకుంటాడు. క్రిష్ తన ఫ్రెండ్ కి కాల్ చేసి ఓ వీడియో పంపుతా అంటూ ప్లాన్ చెబుతాడు. ఆ వీడియో రుద్రకి పంపిన క్రిష్ ఫ్రెండ్ ..సత్య నామినేషన్ పై సంతకం చేయకపోతే ఈ వీడియో లీక్ చేసి మళ్లీ జైలుకి పంపిస్తా అని బెదిస్తాడు.

6/11
ఆ వీడియోలో రుద్ర ..రేణుకని రూమ్ లో బెదిరించిన వీడియో ఉంటుంది. వణికిపోయిన రుద్ర వెళ్లి సత్య నామినేషన్ పై సంతకం చేస్తాడు. ఇది తలుచుకుని క్రిష్ నవ్వుకుంటాడు

7/11
సత్య నామినేషన్  వేస్తుంది..సంబరంగా ఫొటోలు తీస్తాడు హర్ష. అందరి నుంచి ఆశీర్వచనాలు తీసుకుంటుంది. నిన్ను నీ భర్తే చూసుకుంటాడు అనుకుంటుంది జయమ్మ.

8/11
సెలబ్రేషన్స్ చేసుకుందాం పదండి అంటూ సందడి చేస్తుంది నందిని.. నామినేషన్ వేసి బయటకు హుందాగా వస్తుంది సత్య.. క్రిష్ మురిసిపోతాడు. మహదేవయ్య అండ్ కో కుళ్లుకుంటారు

9/11
గుణంలో కాకపోయినా వయసులో పెద్దవారు దీవించండి మావయ్య అంటూ కాళ్లకు నమస్కారం పెడుతుంది ..మహదేవయ్య రగిలిపోతుంటాడు. నామినేషన్ వేయకుండా అడ్డుపడేందుకు చాలా ట్రై చేశారు దేవుడు నావైపే ఉన్నాడు అంటుంది సత్య.

10/11
నీ సెంటిమెంట్స్ తో ఇరుక్కుపోయి సంతకం చేశావ్ అని భైరవి పై ఫైర్ అవుతాడు. రుద్రాణి లాగిపెట్టి కొడతాడు మహదేవయ్య. నేనంటే వల్లో చిక్కినా నువ్వెందుకు సంతకం చేశావ్ అని అడుగుతుంది భైరవి. అప్పుడే అక్కడకు వచ్చిన క్రిష్ ఇక్కడ ఉండకూడదు అనుకుంటూ వెళ్లిపోతాడు

11/11
సత్యభామ జనవరి 20 ఎపిసోడ్ లో ... బావగారు నా నామినేషన్ ఫామ్ పై ఎందుకు సంతకం చేశారు..వెనుక ఏదో అదృశ్య శక్తి ఉండే ఉంటుంది అంటుంది సత్య.. నీ పనైంది కదా అని క్రిష్ అంటే..చెప్పొచ్చుకదా అంటుంది.. అంతే పడిపోయాడు కృష్ణుడు..

టీవీ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu About NTR: సమతావాది, సంస్కర్త ఎన్టీఆర్ ఆశయ సాధనకు అనుక్షణం పనిచేస్తాం: చంద్రబాబు ఘన నివాళి
సమతావాది, సంస్కర్త ఎన్టీఆర్ ఆశయ సాధనకు అనుక్షణం పనిచేస్తాం: చంద్రబాబు ఘన నివాళి
NTR Death Anniversary: ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద తాతకు కళ్యాణ్ రామ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ ఘన నివాళి Watch Video
ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద తాతకు కళ్యాణ్ రామ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ ఘన నివాళి Watch Video
Hyderabad Metro: 13 నిమిషాల్లోనే హైదరాబాద్ మెట్రోలో గుండె తరలింపు, గ్రీన్ ఛానల్ నిలిపిన ఓ ప్రాణం
13 నిమిషాల్లోనే హైదరాబాద్ మెట్రోలో గుండె తరలింపు, గ్రీన్ ఛానల్ నిలిపిన ఓ ప్రాణం
Game Changer Piracy: టాలీవుడ్‌ ఇప్పుడూ స్పందించదా... 'గేమ్ చేంజర్' లీకు వీరుడు... తెలిసినవాడేనా?
టాలీవుడ్‌ ఇప్పుడూ స్పందించదా... 'గేమ్ చేంజర్' లీకు వీరుడు... తెలిసినవాడేనా?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Anil Ravipudi Cringe Movies Director | Sankranthiki Vasthunnam తో వందకోట్లు కొట్టినా వేస్ట్ డైరెక్టరేనా.? | ABP DesamAI Videos Impact | ఏఐ వీడియోలు చేస్తున్న అరాచకాలు గమనించారా | ABP DesamBidar Robbers Hyderabad Gun Fire | లక్షల డబ్బు కొట్టేశారు..మనీ బాక్సుతో పారిపోతూ ఉన్నారు | ABP DesamKonaseema prabhala Teertham | కోలాహలంగా కోనసీమ ప్రభల తీర్థం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu About NTR: సమతావాది, సంస్కర్త ఎన్టీఆర్ ఆశయ సాధనకు అనుక్షణం పనిచేస్తాం: చంద్రబాబు ఘన నివాళి
సమతావాది, సంస్కర్త ఎన్టీఆర్ ఆశయ సాధనకు అనుక్షణం పనిచేస్తాం: చంద్రబాబు ఘన నివాళి
NTR Death Anniversary: ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద తాతకు కళ్యాణ్ రామ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ ఘన నివాళి Watch Video
ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద తాతకు కళ్యాణ్ రామ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ ఘన నివాళి Watch Video
Hyderabad Metro: 13 నిమిషాల్లోనే హైదరాబాద్ మెట్రోలో గుండె తరలింపు, గ్రీన్ ఛానల్ నిలిపిన ఓ ప్రాణం
13 నిమిషాల్లోనే హైదరాబాద్ మెట్రోలో గుండె తరలింపు, గ్రీన్ ఛానల్ నిలిపిన ఓ ప్రాణం
Game Changer Piracy: టాలీవుడ్‌ ఇప్పుడూ స్పందించదా... 'గేమ్ చేంజర్' లీకు వీరుడు... తెలిసినవాడేనా?
టాలీవుడ్‌ ఇప్పుడూ స్పందించదా... 'గేమ్ చేంజర్' లీకు వీరుడు... తెలిసినవాడేనా?
Chandrababu on Population:  ఏపీకి వయసైపోతోంది. - కుర్రాడు చంద్రబాబు చెప్పేది కాస్త వినండి !
ఏపీకి వయసైపోతోంది. - కుర్రాడు చంద్రబాబు చెప్పేది కాస్త వినండి !
Laila Teaser: మాస్‌ కా దాస్‌ సరికొత్త అవతారం, లేడీ గెటప్‌లో అదరగొట్టిన విశ్వక్‌ సేన్‌ - లైలా టీజర్‌ చూశారా?
మాస్‌ కా దాస్‌ సరికొత్త అవతారం, లేడీ గెటప్‌లో అదరగొట్టిన విశ్వక్‌ సేన్‌ - లైలా టీజర్‌ చూశారా?
Special Trains: రైలు ప్రయాణికులకు శుభవార్త, హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణానికి 8 స్పెషల్ ట్రైన్స్
రైలు ప్రయాణికులకు శుభవార్త, హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణానికి 8 స్పెషల్ ట్రైన్స్
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు, 30శాతం పెరగనున్న జీతం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు, 30శాతం పెరగనున్న జీతం
Embed widget