అన్వేషించండి

Shreyas in place of Tilak Ind vs NZ | తిలక్ స్థానంలో శ్రేయస్

టీమిండియా యువ బ్యాటర్ తిలక్ వర్మ విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతుండగా గాయపడ్డాడు. దాంతో తిలక్ న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. తొలి మూడు టీ20లకు తిలక్ వర్మ అందుబాటులో ఉండడని బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. గాయం నుంచి పూర్తిగా కోలుకొని ఫిట్‌నెస్ సాధిస్తే మిగతా రెండు మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం ఉంటుంది. 
 
ఇప్పుడు తిలక్ స్థానంలో ఎవరు టీమ్ లోకి వస్తారన్న చర్చ  మొదలయింది. శుభ్‌మన్ గిల్‌తో పాటు శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ రేసులో ఉన్నారు. అయితే ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక సూచనలు చేసారు. 

టీమిండియాకు మూడు, నాలుగో స్థానంలో ఆడగలిగే మిడిలార్డర్ బ్యాటర్ అవసరం ఉందని, మరో ఓపెనర్ అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. 'భారత జట్టుకు ఓ కొత్త ప్లేయర్ కావాలి. అది శుభ్‌మన్ గిల్? అంటే కాదు. అతని అవసరం టీమ్ కు లేదు. యశస్వి జైస్వాల్‌ కూడా వద్దు. టీమిండియాకు మరో ఓపెనర్ అవసరం లేదు. అలాంటి ప్లేయర్ ఎవరు లేకపోతే టీమిండియా ముందున్న ఏకైక ఆప్షన్ శ్రేయస్ అయ్యర్. అతన్ని నేరుగా ఎంపిక చేయాలి అని అన్నారు ఆకాష్ చోప్రా.

ఆట వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Youngest Cricketers: అతిపిన్న వయస్సులో డెబ్యూ చేసిన క్రికెటర్లు.. వైభవ్ సూర్యవంశీ నెం 1 కాదు, టాప్ 5లో లేని సచిన్
అతిపిన్న వయస్సులో డెబ్యూ చేసిన క్రికెటర్లు.. వైభవ్ సూర్యవంశీ నెం 1 కాదు, టాప్ 5లో లేని సచిన్
IND VS ENG T20 Result Update:  చేజేతులా ఓడిన భార‌త్.. బౌలింగ్ వైఫ‌ల్యంతో ఇంగ్లాండ్ చేతిలో చిత్తు.. రాణించిన ఇషాన్, తిల‌క్, అర్ష‌దీప్
చేజేతులా ఓడిన భార‌త్.. బౌలింగ్ వైఫ‌ల్యంతో ఇంగ్లాండ్ చేతిలో చిత్తు.. రాణించిన ఇషాన్, తిల‌క్, అర్ష‌దీప్
Vaibhav Sooryavanshi Record Debut : సచిన్ ఆల్ టైమ్ రికార్డును తుడిచేసిన వైభవ్ సూర్యవంశీ.. క్రికెట్ హిస్టరీలోనే యంగెస్ట్ ప్లేయర్‌గా వరల్డ్ రికార్డ్ డెబ్యూ!
సచిన్ ఆల్ టైమ్ రికార్డును తుడిచేసిన వైభవ్ సూర్యవంశీ.. క్రికెట్ హిస్టరీలోనే యంగెస్ట్ ప్లేయర్‌గా వరల్డ్ రికార్డ్ డెబ్యూ!
Vaibhav Sooryavanshi Debut Hint: రెండో టీ20 లో వైభవ్ సూర్యవంశీ డెబ్యూ ఫిక్స్..! 'న్యూ చాప్టర్' ఇన్స్టాగ్రామ్ స్టోరీతో హింట్, శాంసన్ పై వేటు తప్పదా!
రెండో టీ20 లో వైభవ్ సూర్యవంశీ డెబ్యూ ఫిక్స్..! 'న్యూ చాప్టర్' ఇన్స్టాగ్రామ్ స్టోరీతో హింట్, శాంసన్ పై వేటు తప్పదా!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Monsoon Foods To Avoid : వర్షాకాలంలో తినకూడని ఫుడ్స్ లిస్ట్.. చేపలు, రొయ్యలు, పీతలు, ఆకుకూరలు తినకూడదా?
వర్షాకాలంలో తినకూడని ఫుడ్స్ లిస్ట్.. చేపలు, రొయ్యలు, పీతలు, ఆకుకూరలు తినకూడదా?
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
టైర్‌పై 91, 94, XL అని ఎందుకు ఉంటుంది? టైర్ లోడ్ రేటింగ్ గురించి ప్రతి డ్రైవర్ తెలుసుకోవాల్సిన విషయాలు
మీ కారు టైర్‌పై ఉన్న లోడ్ రేటింగ్‌ను ఎప్పుడైనా గమనించారా? దీని అర్థం తెలిస్తే షాక్ అవుతారు!
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Ongole Crime News: టూర్‌కు వెళ్లిన ఫ్యామిలీ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
ఒంగోలులో ఓ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
Embed widget