అన్వేషించండి
Brahmamudi January 21st Episode: తెగేవరకూ లాగుతున్న రాజ్ కావ్య.. రెచ్చిపోతున్న ధాన్యం, రుద్రాణి - బ్రహ్మముడి జనవరి 21 ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Serial January 21th Episode: కావ్య పేరుమీద ఆస్తి మొత్తం రాసేసిన సీతారామయ్య... ష్యూరిటీ సంతకం పెట్టి కొత్త కష్టాలు తీసుకొచ్చాడు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
Brahmamudi January 21st Episode (Disney Plus Hotstar/ Star Maa)
1/8

కావ్య కాఫీ ఇస్తే తీసుకోకుండా అలిగివెళ్లిపోతుంది అపర్ణ. అది చూసి రాజ్ తల్లీ కొడుకు అనుబంధం ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తా అని సవాల్ చేస్తాడు. ఎందుకొచ్చిన సవాల్ అని ఇందిరాదేవి చెప్పినా కానీ రాజ్ పందెం వేసిమరీ వెళతాడు...
2/8

కాఫీ తీసుకుని రాజ్ లోపలకు వెళ్లిన తర్వాత..కప్ పగిలిన , చెంప పగిలిన శబ్ధం వినిపిస్తుంది. బయటకు వచ్చిన రాజ్ ని ఆటపట్టస్తారు కావ్య, ఇందిరాదేవి. మరోసారి కాఫీ రెడీ చేయి అనడంతో వీడు రెండో ప్రయోగం చేద్దాం అనుకుంటున్నాడు నువ్వెళ్లి కాఫీ పెట్టు అంటుంది ఇందిరాదేవి
Published at : 21 Jan 2025 09:35 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















