అన్వేషించండి
Satyabhama Serial Today January 21st Highlights: మామా కోడలి పోటాపోటీ ఫొటో షూట్స్ .. క్రిష్ సపోర్ట్ అదిరింది - సత్యభామ జనవరి 21 ఎపిసోడ్ హైలెట్స్!
Satyabhama Today Episode: క్రిష్.. మహదేవయ్య కొడుకు కాదని సత్య బయటపెడదాం అనుకుంటే ప్లాన్ రివర్సైంది. ఇప్పుడు MLA గా బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు మహదేవయ్య సత్య . ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే....
Satyabhama Serial Today January 21st Highlights (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
1/11

అదృశ్యశక్తి అంటూ సత్య క్రిష్ ని ఆటపట్టిస్తుంది. ఎవరో అర్థంకాక తలపట్టుకుంటాడు క్రిష్. నిజం చెప్పేయొచ్చుకదా అని జయమ్మ అంటే వద్దు.. నోరుజారిందంటే కొంప మునిగిపోతుంది అంటాడు
2/11

నందినికి కాల్ చేసి డోస్ మరింత పెంచు మీ అన్నయ్య ఉడుక్కుంటుంటే బావున్నాడు అంటుంది సత్య. ఇంతలో హర్ష వస్తాడు. అనుకోకుండా నిజం సత్యకు క్రిష్ సపోర్ట్ చేస్తున్నాడన నిజం చెబుతుంది. ఈ విషయం బయట ఎవరికీ చెప్పొద్దు అంటుంది సరే అంటాడు హర్ష
Published at : 21 Jan 2025 10:02 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















