అన్వేషించండి
Satyabhama Serial Today January 16th Highlights: సైలెంట్ గా చిచ్చు పెట్టేసిన సంజయ్.. సత్య నామినేషన్ పై క్రిష్ సంతకం - సత్యభామ జనవరి 16 ఎపిసోడ్ హైలెట్స్!
Satyabhama Today Episode: క్రిష్.. మహదేవయ్య కొడుకు కాదని సత్య బయటపెడదాం అనుకుంటే ప్లాన్ రివర్సైంది. ఇప్పుడు MLA గా బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు మహదేవయ్య సత్య . ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే....
Satyabhama Serial Today January 16th Highlights (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
1/10

నామినేషన్ కి బయలుదేరుతాడు మహదేవయ్య. వెళ్లేది నామినేషన్ వేసేందుకే ఈ హడావుడి అంతా ఎందుకు అంటుంది సత్య. మా బాపు నామినేషన్ వేయడం అంటే గెలిచినట్టే అని రుద్ర రివర్సవుతాడు. ఇంట్లో కనీసం పది మంది అయినా ఉన్నారు ఆమె స్పీచ్ వినేందుకు..బయటకు వెళ్లితే ఆమె మాట వినేదెవరు అంటాడు సంజయ్.
2/10

క్రిష్ మాత్రం సైలెంట్ గా ఉంటాడు.నువ్వేం మాట్లావడవేం అని భైరవి అంటే...ఇక్కడున్న అందరకీ అన్నీ తెలుసు అంటాడు క్రిష్. మహదేవయ్యకి హారతి ఇచ్చేందుకు భైరవి సిద్ధమవుతుంటే నన్ను సపోర్ట్ చేస్తూ ఆయనకు హారతిస్తారేంటి అంటుంది. మీకు అభ్యంతరం లేకపోతే విజయ తిలకం దిగ్గి హారతిస్తా అంటుంది సత్య. సరే అంటాడు మహదేవయ్య.
Published at : 16 Jan 2025 09:10 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















