అన్వేషించండి
Brahmamudi January 20th Episode: భారీ బిల్డప్ ఇచ్చి బోల్తాపడే అనామిక మళ్లీ వచ్చింది..ఈ సారి కావ్య ఎలా ఎదుర్కొంటుందో - బ్రహ్మముడి జనవరి 20 ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Serial January 18th Episode: కావ్య పేరుమీద ఆస్తి మొత్తం రాసేసిన సీతారామయ్య... ష్యూరిటీ సంతకం పెట్టి కొత్త కష్టాలు తీసుకొచ్చాడు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Brahmamudi January 20th Episode (Disney Plus Hotstar/ Star Maa)
1/6

ఇంట్లో ఏదో జరుగుతోందనే అనుమానం రుద్రాణిలో బలపడింది..ఈ మేరకు ఎంక్వరై స్టార్ట్ చేసింది. రాహుల్ , ధాన్యలక్ష్మి సపోర్ట్ తో రెచ్చిపోతోంది రుద్రాణి
2/6

రుద్రాణికి కాల్ చేసి.. సీతారామయ్య చేసిన వందకోట్ల సంతకం గురించి మొత్తం చెప్పేసింది
3/6

అపర్ణ కూడా కావ్యకు సపోర్ట్ చేయడంతో రుద్రాణిలో అక్కసు మరింత పెరిగింది. ఏం జరిగిందో తెలుసుకోవాలని మరింత బలంగా ఫిక్సైంది.
4/6

దుగ్గిరాలవారింటిని రోడ్డుమీదకు లాగేందుకు సిద్ధంగా ఉండే అనామిక మరోసారి రంగంలోకి దిగింది.
5/6

ఆస్తులన్నీ అమ్మేసి అప్పులు తీరుస్తున్నారు..అసలు విషయం ఇదీ..ఇక ఇంట్లో మీరేం చేస్తారన్నది మీ ఇష్టం అంటూ ఉప్పందించింది అనామిక
6/6

అవకాశం కోసం పొంచి ఉండే రుద్రాణి మరో గొడవకు తెరతీసింది. ఇప్పటివరకూ సైలెంట్ గా తప్పించుకుంటూ అప్పులు తీరుస్తున్న రాజ్ కావ్య ఇప్పుడు నిజం బయటపడడంతో ఏం చేస్తారో చూడాలి..
Published at : 19 Jan 2025 08:00 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
హైదరాబాద్
అమరావతి
సినిమా రివ్యూ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion